HomedevotionalHoroscope (13-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (13-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 13th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Aries horoscope

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక‌ శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండ ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. వివాదాల‌కి దూరంగా ఉండాలి.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Taurus horoscope

ఈ రాశి వారు అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందే ఛాన్స్ ద‌క్కుతుంది.. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Gemini

ఈ రాశి వారు నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది.. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మలన్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Cancer horoscope

ఈ రాశి వారు పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందే ఛాన్స్ ఉంది.. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Leo

ఈ రాశి వారు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవ‌స‌రం. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

-Advertisement-

horoscope 2023కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Virgo

ఈ రాశి వారు వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యే ఛాన్స్ ఉంది.. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పనిస‌రి.. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు ఏ మాత్రం పనికిరాదు.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Libra horoscope

ఈ రాశి వారు అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన పొందుతారు.. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు క్ర‌మంగా దూరం కానున్నాయి.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Scorpio

ఈ రాశి వారు ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో ఎంతో ఇబ్బందులు చెందుతారు.. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం ఎంతో అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Saggitarius

ఈ రాశి వారు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను ఎక్కువ‌గా కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Capricorn horoscope

ఈ రాశి వారు అద్భుతమైన అవకాశాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరే ఛాన్స్ ఉంది.. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు కూడా సేక‌రించ‌గ‌లుగుతారు.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Aquarius

ఈ రాశి వారు ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెర‌వేరే ఛాన్స్ ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 13, 2023 Pisces horoscope

ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం ఎంతో అస‌వ‌రం. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం కాస్త ఆలస్యంగా లభిస్తుంది.

Also Read :

Karnataka News : పెళ్లికోసం కర్ణాటకలో 200 యువకుల పాదయాత్ర..

radish for diabetes : డయాబెటిస్‌ బాధితులకు ముల్లంగి వైద్యం!

Samantha: స‌మంత ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది..!

aamir khan : వాక్ స్టిక్ సాయంతో న‌డుస్తున్న అమీర్ ఖాన్.. ఏమైంది ?

Ileana : ఇలియానా సినిమాల‌లో క‌నిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదా?

Ram Charan: ఆనంద్ మ‌హీంద్రాతో రామ్ చ‌ర‌ణ్ నాటు నాటు స్టెప్పులు.. వీడియో వైర‌ల్

Smart Phone: స్మార్ట్‌ ఫోన్‌ ఎఫెక్ట్‌.. హైదరాబాద్‌ మహిళ కంటి చూపు కోల్పోయింది!

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News