Homedevotionalhoroscope today : 12-11-2022 శనివారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 12-11-2022 శనివారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 12th november 2022 saturday: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Aries horoscope

ఈ రాశివారు ఈరోజు చేసే ప్ర‌తి పనిని చాలా జాగ్ర‌త్త‌గా చేయాల్సి ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. కీలక పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవ‌డం మంచిది. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అధిక ఖర్చులు అదుపు చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Taurus

ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక వ్యవహారాల్లో కీల‌క‌ నిర్ణయాలను తీసుకుంటారు. విజయావకాశాలు మెరుగుపరుచుకునే అవ‌కాశం ఉంది. శత్రువుల మీద విజయాన్ని నమోదు చేస్తారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Gemini

ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో విజయాన్ని త‌ప్ప‌క‌ సొంతం చేసుకుంటారు. అధిక శ్రమ పడాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఆవేశానికి పోకుండా ఉండాలి. అందరినీ కలుపుకుని వెళ్లడం వలన సమస్యలు త‌గ్గుతాయి. ప్రయాణాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం మంచిది.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Cancer horoscope

ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకునే అవ‌కాశం ఉంది.. శుభ సమయం. ఆత్మీయుల సలహాతో ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంది.. కుటుంబంతో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Leo

ఈరోజు ఈ రాశివారు బంధువుతులతో సంతోషంగా గడిపే ఛాన్స్ ఉంది.. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న సమయానికి పూర్తీ చేసి విజ‌యం సాధిస్తారు. పని తీరుతో ప్రశంసలను అందుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది.

-Advertisement-

horoscopeకన్య రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Virgo

ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దల సహకారంతో వాటిని పూర్తి చేయ‌గ‌లుగుతారు. అనుకున్న ఫలితాలు రావడానికి అధికంగా శ్రమపడాల్సిన అవ‌స‌రం ఉంటుంది. కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్లడంలో కాస్త వెన‌క‌డుగు వేస్తారు.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు మానసికంగా దృఢంగా ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంది.. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Scorpio

ఈరోజు ఈ రాశివారికి మానసిక బలం తగ్గకుండా ఉండాలి.. మధ్యమ ఫలితాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని శుభ ఫలితాలను పొందే ఛాన్స్ ఉంటుంది.. ఇబ్బందులు తొల‌గిపోతాయి.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Saggitarius

ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను అందుకోగలుగుతారు. శుభకాలం. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. కుటుంబ వాతావరణం చాల‌ అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల విషయంలో మీకు తగిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆచితూచి వ్యవహరించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. బాధ్యతలను నెరవేర్చేదిశగా అడుగులు వేస్తారు.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Aquarius

ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులల్లో అధిక శ్రమ పడాలి. సమయానికి అనుకూలంగా ముందుకు సాగితే మంచిది. కొందరి ప్రవర్తన బాధను కలిగించ‌డ‌మే కాక కొంత నిరాశ‌ను క‌లిగిస్తుంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 12, 2022 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్తల‌ను వింటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు, మిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది.

also read news:

Viral News : బిగ్ బాస్ 6 ఫేమ్ గీతూ కి పవన్ కళ్యాణ్ సినిమా లో ఛాన్స్ !!

Ghost Prank : తల్లిని సరదాగా భయపెట్టిన యువతి.. షాక్‌కు గురైన తల్లి.. వైరల్ అవుతున్న వీడియో

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News