HomedevotionalHoroscope Today: 11-12-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Horoscope Today: 11-12-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 11th december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Aries horoscope

ఈ రాశి వారు అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవ‌డం మంచిది.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Taurus

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల కొంత‌ బలహీనులవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Gemini

ఈ రాశి వారు నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది.. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Cancer horoscope

ఈ రాశి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందే ఛాన్స్ ఉంది. ప్రయత్న కార్యాలన్నింటిలో కూడా విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం క‌లుగుతుంది.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Leo

ఈ రాశి వారు బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంది. వీరికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

-Advertisement-

కన్య రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Virgo

ఈ రాశి వారు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం ఏ మాత్రం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త వ‌హించ‌డం అవసరం.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Libra horoscope

కళాకారులు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు వ‌స్తాయి.. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగానే ఉంటుంది. బంధు, మిత్రులను క‌లిసే ఛాన్స్ ఉంది.. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను కూడా పొందుతారు.

horoscope

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Scorpio

వీరికి రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసికంగా ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఏర్ప‌డ‌తాయి.. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Saggitarius

వీరికి అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పుల‌ను కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ప‌డ‌తారు. కొంత‌ రుణప్రయత్నాలు చేస్తారు.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Capricorn horoscope

ఈ రాశి వారు గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక స‌త‌మం అవుతారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణప్రయత్నాలు చేస్తారు.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Aquarius

ఈ రాశి వారు ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలం చెందుతారు.. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన పొందుతారు.. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవ‌స‌రం.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : december 11, 2022 Pisces horoscope

వీరికి ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగానే ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు ఎక్కువ‌గా లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. వీరికి అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందే ఛాన్స్ ఉంది.

also read news:

Ananya Panday latest hot instagram photos 2022

bhumi pednekar latest instagram photos 2022

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News