Homedevotionalhoroscope today : 11-11-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 11-11-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 11th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Aries horoscope

ఈ రాశి వారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా మంచి ఫ‌లితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త‌లు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త లు వ‌హించాలి. దైవ ద‌ర్శ‌నం చేసుకోవ‌డం మంచిది

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Taurus

ఈ రాశి వారికి అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనయ్యే అవ‌కాశం ఉంది.. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ పెడ‌తారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Gemini

నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందే అవ‌కాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Cancer horoscope

విదేశయాన ప్రయత్నాలు స‌ఫ‌లం అవుతాయి . అనారోగ్య బాధలు ఎక్కువ ఉంటాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు చేస్తారు. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవ‌కాశం ఉంది.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Leo

బంధు, మిత్రులతో కలవ‌డ వంటివి చేస్తారు.. నూతన గృహనిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఎక్కువ‌గా ఉంటుంది. శతృబాధలు దూరం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

-Advertisement-

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Virgo

విందులు, వినోదాలకు దూరంగా ఉండటం ఎంతైన అవ‌స‌రం . ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది. . మానసిక ఆందోళనతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో మార్పును కోరుకునే అవ‌కాశం ఉంది.. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.

horoscopeతుల రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Libra horoscope

చేసే ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. ఆకస్మిక ధనలాభం క‌లుగుతుంది. అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Scorpio

ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త త‌ప్ప‌నిస‌రి అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన క‌లుగుతుంది.. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహిస్తారు.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Saggitarius

అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విమర్శలకు ఎక్కువ‌గా లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం చాలా అవ‌స‌రం. రుణప్రయత్నాలు ఫ‌లిస్తారు

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Capricorn horoscope

బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. విహార యాత్ర‌ల‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తారు. ఆరోగ్యం విష‌యంలో కూడా కొంత జాగ్ర‌త్త వ‌హించాల్సి ఉంటుంది. వివాదాల‌కు దూరంగా ఉండాలి.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Aquarius

నూతన కార్యాలు ఆలస్యంగా మొద‌లు పెడతారు. అల్పభోజనం వల్ల అనారోగ్యం బాగుంటుంది. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం వ‌ల‌న మంచి ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 11, 2022 Pisces horoscope

ఆకస్మిక ధనలాభయోగం ఎక్కువ‌గా ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు వ‌స్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు చాలా ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు అంద‌రు కలుస్తారు.

also read news:

గ‌ర్భిణులు ప్రొటీన్ కోసం ఏమేం తినాలో తెలుసా ?

Kane williamson: కేన్ మామ గుండె చాలా గ‌ట్టిదే.. నాలుగు సార్లు నిరాశ ఎదురైన న‌వ్వు చెద‌ర‌లేదు..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News