Telugu Flash News

Horoscope Today: 10-12-2022 శనివారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

horoscope 10th december

Horoscope Today, 10th december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Aries horoscope

ఈ రోజు ఈ రాశివారు చాలా మానసిక బలం కలిగి ఉంటారు. బంధువులతో ఎంతో సంతోషముగా గడుపుతారు. కీలక పనుల విషయంలో తగిన ప్రణాళికలతో ముందుకు వెళితే మంచిది. స‌లహాలు తీసుకోవాలి.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Taurus

ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ పడకుండా చూసుకుంటే మంచింది. చేపట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎప్ప‌టికీ లభిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే ఛాన్స్ ఉంది.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Gemini

ఈ రోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉంటారు.. సకాలంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. ఒత్తిడిని జయించడానికి అందరినీ కలుపుకుని ముందుకు సాగుతారు. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతినే అవ‌కాశం కూడా ఉంది.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Cancer horoscope

ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. మానసిక ధైర్యంతో ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. ఇతరుల సహకారంతో ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకోగ‌లుగుతారు.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Leo

ఈరోజు ఈ రాశివారికి చంద్ర బలం చాలా బలహీనంగా ఉంది.. వీరు వివాదాలకు దూరంగా ఉండడం మేలు. ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పని తీరుతో ప్రశంసలను అందుకోగ‌లుగుతారు.

కన్య రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Virgo

ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో ప్రణాళికతో ముందుకు వెళ్ళాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Scorpio

ఈరోజు ఈ రాశివారు ఏ పని మొదలు పెట్టినా కూడా సక్సెస్ అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకున్న పనిని సకాలంలోనే పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Saggitarius

ఈరోజు ఈ రాశివారు పట్టుదలతో అనుకున్నది పూర్తి చేయ‌గ‌లుగుతారు. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.. అనవసర ఖర్చులు చేయాల్సి ఉంటుంది.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారికి అనుకున్న పనులు త్వ‌ర‌గా నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు కీలక విషయాల్లో బాధ్యతలను నెరవేర్చేదిశగా అడుగులు వేస్తే మంచిది. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో ఎక్కువ‌గా గడుపుతారు.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Aquarius

ఈ రోజు ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో మానసికంగా దైర్యం కోల్పోకుండా ముందుకు వెళ‌తారు. మిశ్రమ కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోను పాల్గొంటారు. పెద్దల సలహాలతో ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది..

మీన రాశి ఈ రోజు ఫలితాలు : december 10, 2022 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు చాలా ఆనందంగా గడుపుతారు. అభివృద్ధికి సంబంధించిన వార్తల‌ను వింటారు. చేపట్టిన పనులను ఎంతో ఉత్సాహంగా పూర్తి చేస్తారు. శత్రుపీడ కూడా త‌గ్గే అవ‌కాశం ఉంది.

also read news:

Ananya Panday latest hot instagram photos 2022

bhumi pednekar latest instagram photos 2022

Exit mobile version