HomedevotionalHoroscope (9-3-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (9-3-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 9th March 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Aries horoscope

ఈ రాశి వారికి ఆస్తి వ్యవహారం ఒకటి బంధువుల సహాయంతో పరిష్కారం అవుతుంది. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలన్నీ కలిసి వచ్చే అవ‌కాశం ఉంది.. ఒక ముఖ్యమైన సహాయ కార్యక్రమంలో పాల్గొంటారు. పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం చాలా ఉంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Taurus horoscope

ఈ రాశి వారికి ఆదాయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలంగా ఫలిస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చ‌క్క‌గా చేస్తారు. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువ‌

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Gemini

ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా కూడా కొన్ని కీలక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ఉత్త‌మం. ఇతరులకు వాగ్దానాలు చేయటం ద్వారా కొద్దిగా ఇబ్బంది పడే అవ‌కాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సన అవ‌స‌రం ఉంది.

horoscope 2023కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Cancer horoscope

ఈ రాశి వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులు శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడే అవ‌కాశం ఉంది.. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు సాగుతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Leo

ఈ రాశి వారు అదనపు ఆదాయం కోసం ప్రయ త్నాలు ప్రారంభిస్తారు. అయితే, ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటించడం ఉత్త‌మం. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. విద్యా ర్థులు గట్టి ప్రయత్నం చేస్తే విజయం సాధిస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Virgo

ఈ రాశి వారికి సంపాదన, లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభించే అవ‌కాశం ఉంది. నిరుద్యోగు లకు విదేశాల నుంచి తీపి కబురు అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు బాగానే చక్కబడతాయి.

horoscope today teluguతుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Libra horoscope

ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా కూడా పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణం చేయాల్సి ఎంతో అవ‌సరం ఉంటుంది.. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువ‌. కుటుంబంలో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Scorpio

ఈ రాశి వారు ముఖ్యమైన సమస్యను కుటుంబ సభ్యుల సహాయంతో పరిష్కరించు కుంటారు. ఆర్థిక విషయాల్లో బంధువులకు లేదా మిత్రులకు వాగ్దానం చేయకపోవడం ఉత్త‌మం. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగుతుంది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహంగా ముందుకు వెళ‌తాయి. .

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Saggitarius

ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది.. వృత్తి వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఆఫర్ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Capricorn horoscope

ఈ రాశి వారికి ఆదాయపరంగా, సంపాదనపరంగా మరో అడుగు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇతరులకు ఆర్థికంగా సహాయపడే ఛాన్స్ ఉంది.. కొత్త ఆదాయ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Aquarius

ఈ రాశి వారికి ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. తోబుట్టువులతో సయోధ్య ఏర్పడే ఛాన్స్ ఉంది.. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వ‌డం అంత మంచిది కాదు. కుటుంబ సమస్య ఒకటి చక్కబడు తుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సిన అవ‌స‌రం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు March 9, 2023 Pisces horoscope

ఈ రాశి వారికి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవ‌కాశం ఉంది.. ఎవరినైనా గుడ్డిగా నమ్మటం ఏ మాత్రం మంచిది కాదు. మోసపోయే అవకాశం ఎక్కువ‌గా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది.

Also Read :

Viral Video : మైమరచిన ప్రేమికులు.. బైకు రన్నింగ్‌లో ఉండగా ముద్దులు, హగ్గులు..!

Saeed Anwar : మోదీపై పాక్‌ మాజీ క్రికెటర్‌ పైత్యపు మాటలు.. ట్విట్టర్‌లో వైరల్‌!

MLC Kavitha : లిక్కర్‌ స్కామ్‌లో కవితకు బిగుస్తున్న ఉచ్చు.. విచారణపై ఉత్కంఠ!

Allu Arjun: అల్లు అర్జున్, సందీప్ రెడ్డి మూవీకి టైటిల్ ఫిక్స్..!

kitchen tips (08-03-2023) : ఈ 9 వంటింటి చిట్కాలు మీ కోసం..

vastu tips : వాస్తు సమస్యలు – ఏయే సమయాలలో వాస్తు పూజ చేయాలి ?

Rakul Preet Singh bikini Photos | Travel + Leisure Photoshoot

Ashika Ranganath Latest Photos, Images, Stills 2023

moral stories in telugu : నిజాయితీని మించిన సుగుణం ఉండదు.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News