Homedevotionalhoroscope today : 8-11-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 8-11-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 8th november 2022 tuesday astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Aries horoscope

ఈ రాశి వారికి ఋణప్రయత్నాలు తొందరగా ఫలించ‌డం జ‌రుగుతుంది. కొన్ని శుభకార్యాల వల్ల ధనవ్యయం ఎక్కువ అవుతుంది.. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మేలు. వివాదాల జోలికి వెళ్ల‌కండి.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Taurus

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర‌డం జ‌రుగుతుంది. దూర బందువులతో క‌ల‌వ‌డం చేస్తారు. తద్వారా లాభాలు ఎక్కువ‌గా ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకోగ‌లుగుతారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Gemini

బంధుమిత్రుల సహాయ సహకారాలు ఎక్కువ‌గా లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గ‌డ‌ప‌డం చేస్తుంటారు. ఆకస్మిక ధననష్టం ఏర్ప‌డే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అధికారులతో జాగ్రత్తగా మెలగ‌డం మంచిది. అనవసర భయం మ‌న‌లో క‌లుగుతుంది.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Cancer horoscope

కొంత మాన‌స‌కి ఆనందం క‌లుగుతుంది . గతంలో వాయిదా వేయబడిన పనులు స‌క్ర‌మంగా పూర్తి చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొన‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తిక‌రంగానే ఉంటాయి.

horoscope today newsసింహ రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Leo

తరచూ ప్రయాణాలు చేయాల్సి రావ‌డం వ‌ల‌న కొంత అల‌స‌ట‌గా ఫీల‌వుతారు. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన ఎక్కువ అవుతుంది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.

-Advertisement-

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Virgo

మ‌నం చేసే ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదుర‌వుతాయొ.. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల అస్స‌లు పనికిరాదు.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Libra horoscope

ఈ రాశి వారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి.. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ చేయోద్దు.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Scorpio

మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకేనే అవ‌కాశం ఉంది.. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకోవ‌డం వ‌ల‌న ఆనందం పొందుతారు. . స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Saggitarius

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో కాస్త‌ సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండ‌డం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాలకై సమయం వెచ్చించాల్సి ఉంటుంది

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Capricorn horoscope

బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు ఏర్ప‌డ‌తాయి.. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి క‌లుగుతుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు నెర‌వేర‌వు.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Aquarius

స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంది.. నూతన వ్యక్తుల పరిచయమేర్పడ‌డం వ‌ల‌న కొంత సంతోషంగా ఉంటారు. ప్రయాణాలవల్ల లాభం క‌లుగుతుంది.. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 8, 2022 Pisces horoscope

నూతన వస్తు, వస్త, ఆభరణాలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది.. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు క‌లుగుతుంది.. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు.

also read:

financial planning : మీ ఆర్ధిక భద్రత కోసం ఈ 5 సూత్రాలు పాటించండి..

Viral Video: క్యాన్స‌ర్ నుండి కోలుకుని స్కూల్‌కి.. ఘ‌న స్వాగ‌తం ప‌లికిన తోటి విద్యార్ధులు..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News