Homedevotionalhoroscope today : 5-11-2022 శనివారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 5-11-2022 శనివారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 5th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Aries horoscope

ఈ రాశి వారికి అప్పులు బాగా పుడ‌తాయి.వారి కుటుంబంలో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటాయి. ఎవ‌రితో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. చేసే పనులలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్యం విష‌యంలో అల‌స‌త్వం వ‌హించ‌రాదు.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Taurus

అన్నికార్యాల్లో విజయాన్ని త‌ప్ప‌క సాధిస్తారు. శత్రుబాధలు మీకు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు బాగానే పొందుతారు. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Gemini

పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేస్తారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం ఎంతైన‌ మంచిది. . కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఏర్ప‌డ‌తాయి.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Cancer horoscope

కుటుంబంలో సుఖ, సంతోషాలు ఎక్కువ‌గా ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాల‌ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు కూడా ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో స‌ర‌దా స‌మ‌యం గ‌డుపుతారు.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Leo

తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి.. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్త వ‌హించ‌డం మంచిది. మోసపోయే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత‌ ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు అస్స‌లు ప్రారంభించకూడదు.

-Advertisement-

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Virgo

తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం కూడా చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన క‌లుగుతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం చాల అవ‌స‌రం. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్నిపనులు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌వు.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Libra horoscope

అనారోగ్య బాధలతో సతమతం అవుతారు. స్థానచలన సూచనలు ఎక్కువ‌గా ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన క‌లుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు త‌ప్ప‌క‌ దూరమవుతాయి.

horoscope today newsవృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Scorpio

విందులు, వినోదాలకు దూరంగా ఉండటం ఎంతైన మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువ‌. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును త‌ప్ప‌క కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ ఎంతైన అవ‌స‌రం

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Saggitarius

శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర‌తాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందం క‌లుగుతుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులు అవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో త‌ప్ప‌క పాల్గొంటారు.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Capricorn horoscope

ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు బాగానే లభిస్తాయి. అన్నింటా వారే విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Aquarius

ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం బాగానే ఉంటుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం బాగానే ఉంటుంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 5, 2022 Pisces horoscope

అనవసరమైన భయాందోళనలు తొలగిపోవ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఎక్కువ‌.. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా ఏర్ప‌డుతుంది.

also read:

aloe vera uses : కలబందతో 7 అద్భుతమైన ఉపయోగాలు

స్ఫూర్తినిస్తున్న మహిళా క్యాబ్ డ్రైవర్ కథ..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News