Telugu Flash News

Horoscope Today | 05-05-2024 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu

Horoscope Today, 5th may 2024: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Aries horoscope

ఈ రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు అధికమవుతాయి.. ధన నష్టము సూచనలు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించ‌డం ఉత్త‌మం. వాహనాలు, గృహాలు వంటి వాటికి ధనము ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Taurus horoscope

ఈ రాశి వారికి వ్యాపారమునందు లాభములు కలుగును. వృషభరాశి వారికి వాక్ స్థానమునందు కుజుని సంచారం వలన గొడవలు, వాగ్వివివాదములకు అవ‌కాశం ఉంది. ఈ రాశి వారికి ఆర్ధికపరంగా లాభము చేకూరును

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Gemini

ఈ రాశి వారికి శారీరక శ్రమ, మానసిక ఘర్షణలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు పాటించ‌డం ఉత్త‌మం. ఈ రాశికి చెందిన‌ ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. కుజుని ప్రభావం చేత ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Cancer horoscope

ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారములయందు మధ్యస్థ ఫలితములు ఏర్పడుతున్నవి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం ఉత్త‌మం. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు ఇది కాస్త మ‌ధ్య‌స్త స‌మ‌యము.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Leo

ఈ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. పనులయందు శ్రమ మరియు చికాకులు అధికమవుతాయి.. ఆర్థిక విషయాలు ఇబ్బంది పెడ‌తాయి.. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. స్త్రీలు కుటుంబ విషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించ‌డం ఉత్త‌మం.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Virgo

కన్యారాశి వారికి కుటుంబమునందు కొంత చికాకులు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు లాభదాయకముగా ఉంటుంది. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. శారీరక శ్రమ, ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి.. ప్రయాణములు లాభించును. ధనలాభము, కీర్తి కలుగుతుంది.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Libra horoscope

ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు శుభఫలితములు, వ్యాపారస్థులకు లాభము కలుగును. ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించ‌డం ఉత్త‌మం. విద్యార్థులకు అనుకూలమైన సమయము. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం ఉత్త‌మం.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Scorpio

ఈ రాశి వారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వ్యాపారస్తులకు వ్యాపారము నందు అనుకూల ఫలితములు కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు అని చెప్పాలి. ప్రయాణములు అనుకూలించును.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Saggitarius

ఈ రాశి వారుఆర్థిక సమస్యల నుండి బయటకు వచ్చెదరు. ప్రయాణములు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు కూడా ఇది అనుకూలమైన సమయము.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Capricorn horoscope

ఈ రాశి వారికి కుటుంబమునందు సమస్యలు, వివాదాలు, మానసిక ఘర్షణలు అధికమగును. ఉద్యోగస్తులకు ఇది మధ్యస్థ సమయము, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు, విద్యార్థులకు అనుకూలముగా ఉంటాయి. ఆరోగ్యం, ధ‌నం విష‌యంలో వీరు జాగ్ర‌త్త‌లు పాటించాలి.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Aquarius

ఈ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆర్ధిక విషయాలు, ఖర్చులలో ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొను సూచనలు ఎక్కువ‌గా ఉంటాయి.. కుటుంబ సమస్యలతో వాగ్వివిదాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది.. కుటుంబ వ్యవహారాలయందు కొంత చికాకులు కలుగును.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు may 05, 2024 Pisces horoscope

ఈ రాశి వారికి శ్రమ, మానసిక ఒత్తిళ్ళు అధికమగును. మీన రాశివారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించ‌డ ఉత్త‌మం. మీన రాశి వారికి ఖర్చులు అధికముగా ఉంటాయి.. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉంటాయి. విద్యార్ధుల‌కి కూడా ఇది స‌రైన స‌మ‌యం.

Exit mobile version