Telugu Flash News

horoscope today telugu: 04-01-2023 ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope 2023

Horoscope Today, 4th january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Aries horoscope

ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం కూడా ఆలస్యంగా లభిస్తుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం ఎంతైన అవ‌స‌రం.

వృషభం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Taurus horoscope

ఈ రాశి వారు నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు క్ర‌మంగా తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. బంధు, మిత్రులతో కల‌వ‌డం సంతోషంగా ఉండ‌డం జ‌రుగుతుంది.. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంఎంతో బాగుంటుంది.

మిథునం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Gemini

ఈ రాశి వారు నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది.. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగానే నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి చేస్తారు.


కర్కాటకం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Cancer horoscope

ఈ రాశి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్ప‌డ‌తాయి.. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధించే అవ‌కాశం ఉంది.. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఏర్ప‌డుతుంది.

సింహం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Leo

ఈ రాశి వారికి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు ప్ర‌త్యేక విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఏర్ప‌డ‌తాయి. గృహంలో జరిగే మార్పులు ఎంతో సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. బంధు, మిత్రులతో కలిసిపోతారు.

కన్య – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Virgo

ఈ రాశి వారికి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా సంతోషంగా ఉంటారు.. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్ప‌డుతుంది.. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందే ఛాన్స్ ఉంది.


తుల – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Libra horoscope

ఈ రాశి వారు వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో ఎక్కువ‌ కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో కొంత సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవ‌స‌రం.

వృశ్చికం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Scorpio

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విసయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు అస్స‌లు వినరాదు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లోనివారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం చాలా అవ‌స‌రం.

ధనస్సు – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Saggitarius

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు కూడా లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్ప‌డ‌తాయి.. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలిసే అవ‌కాశం ఉంది.


మకరం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Capricorn horoscope

ఈ రాశి వారికి ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. రుణప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పుల‌ను కోరుకుంటారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం అవ‌స‌రం. ఇతరుల విమర్శలకు లోన‌య్యే ఛాన్స్ ఉంది.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశం కూడా ఎక్కువ‌.

కుంభం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Aquarius

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఏర్ప‌డుతుంది.. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

మీనం – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 04, Pisces horoscope

ఈ రాశి వారు అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనయ్యే అవ‌కాశం ఉంది.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం కూడా ఎక్కువ‌ ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేసే ఛాన్స్ ఉంది.


also read : 

Road Shows Ban In AP : జీవోలు, 30 యాక్ట్ లు ప్రతిపక్షానికేనా.. ప్రభుత్వానికి కాదా ?

Daily exercise : వ్యాయామం ఆరోగ్యానికి ఆయువుపట్టు

Exit mobile version