Telugu Flash News

horoscope today : 3-11-2022 గురువారం ఈ రోజు రాశి ఫలాలు

Horoscope Today, 3rd november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Aries horoscope

ఈ రాశుల వారు మిశ్ర‌మ ఫ‌లితాలు పొందుతారు. తొటి వారాని అన్ని విష‌యాల‌లో క‌లుపుకుపోతారు. కొన్ని ఇబ్బందులు తొల‌గిపోతాయి. ఆరోగ్యం, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం. చంద్ర ధ్యాన శ్లోకం పఠిస్తే మేలు క‌లుగుతుంది.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Taurus

కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. సానుకూల ఫలితాలు క‌లుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టదైవారాధనతో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Gemini

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. అనవసర ఖర్చులు పెరుగుతాయి. సంబంధంలేని వ్యవహారాలు, పనుల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది. నారాయణ మంత్రాన్ని జపిస్తే మేలు క‌లుగుతుంది.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Cancer horoscope

ఈ రాశివారికి అనుకూల ఫలితాలు ల‌భిస్తాయి. స్థిరాస్తి విషయంలో సానుకూలత ఏర్ప‌డుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదంగా ఉంటుంది..

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Leo

సమయస్ఫూర్తి, తెలివితో సమస్యలను కొంత ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది.. కొందరితో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి.

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Virgo

ఈ రాశివారికి మధ్యమ ఫలితాలు ఎక్కువ‌.. చేపట్టిన రంగాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన పెరగకుండా జాగ్రత్తపడితే మంచిది . ఆలస్యం పనికిరాదు. గణపతి సహస్రనామ పారాయణంతో మంచి ఫలితాలు పొందుతారు

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Libra horoscope

మాట విషయంలో జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించాలి. ఏదైనా ఆలోచించి మాట్లాడితే మంచిది. లేకపోతే అనవసర వివాదాలు కొని తెచ్చుకుంటారు. కీలక పనుల్లో ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Scorpio

ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నతిని పొందుతారు. తోటి వారి సహకారంతో సత్ఫలితాలు వ‌స్తాయి.. మొహమాటాన్ని దరిచేరనీయకుండా ఉండాలి . అనవరసర ఖర్చులు పెరగకుండా చూసుకోవడం మంచిది.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Saggitarius

కీలక పనులు, వ్యవహారాల్లో ఓపికతో ముందుకు సాగితే బాగుంటుంది.. విరోధులపై పైచేయి సాధిస్తారు. చెడు సహవాసంతో ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయి. ఎవ్వరినీ అతిగా నమ్మకుండా ఉంటే మంచింది. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Capricorn horoscope

కీలక పనులు, వ్యవహారాల్లో పెద్దల సలహాలు, సూచనలు పాటించాలి. సానుకూల ఫలితాలు పొందడం మంచింది. ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సాయి బాబాను దర్శించుకుంటే మంచిది.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Aquarius

బద్ధకం అస్సలు పనికిరాదు. చేపట్టిన పనుల్లో విజయం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండండి. శ్రీరామనామంతో మంచి ఫలితాలు క‌లుగుతాయి.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 3, 2022 Pisces horoscope

సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో సమస్యలను పొందుతారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది.. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపడం జ‌రుగుతుంది. శివుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.

read more news :

Vecan Foods : ప్రోటీన్ ఉత్పత్తులను తయారుచేసి వ్యాపారవేత్తలుగా మారిన తల్లులు

బరువు తగ్గడానికి సహాయపడే 9 ఆరోగ్యకరమైన ప్రోటీన్ స్నాక్స్..

Exit mobile version