Homedevotionalhoroscope today : 2-11-2022 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు..

horoscope today : 2-11-2022 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు..

Telugu Flash News

Check your horoscope and astrological prediction Today, 2nd november 2022

november 2, 2022 horoscope మేష రాశి ఈరోజు ఫలితాలు

ఈ రాశి వారికి ఆటంకాలు ఎదుర‌యిన‌ సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త వ‌హించాల్సిన‌ అవసరం ఎంతైన ఉంది.. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాల కోసం వేచి చూస్తారు.

november 2, 2022 వృషభ రాశి ఈరోజు ఫలితాలు

ఈరోజు ఈరాశి వారి గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని క‌లిగిస్తాయి. బంధుమిత్రులని కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఎక్కువ‌గా ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులను స‌కాలంలో పూర్తిచేస్తారు.

november 2, 2022 horoscope మిధున రాశి ఈరోజు ఫలితాలు

ఈరోజు వీరు నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందే అకాశం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన‌డం, చేప‌ట్టిన ప్ర‌తి ప‌ని స‌కాలంలో పూర్తి చేస్తారు.

november 2, 2022 కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు

వీరికి అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అకాశం ఉంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం చాలా అవ‌స‌రం. సహనం అన్ని విధాల శ్రేయస్కరంగా ఉంటుంది. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.

november 2, 2022 సింహ రాశి ఈరోజు ఫలితాలు

ఈరోజు వీరు బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. దీర్ఘకాలిక సమస్యలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.

-Advertisement-

horoscope today newsnovember 2, 2022 కన్య రాశి ఈరోజు ఫలితాలు

ఈరోజు వీరు విందులు, వినోదాలకు దూరంగా ఉంటారు.. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువ‌గా ఉంది. మానసిక ఆందోళన ఎక్కువ‌. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి.

november 2, 2022 తుల రాశి ఈరోజు ఫలితాలు

ఈరోజు వీరి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజ‌యం సాధించ‌గలుగుతారు.. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి . కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

november 2, 2022 horoscope వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు

ఈరోజు వీరికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువ‌.. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం ఎంతైన ఉంటుంది. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసిక ఆందోళన ఉంటుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోవ‌ల్సి ఉంటుంది.

november 2, 2022 ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు

ఈరోజు వీరికి అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇతరుల విమర్శలకు లోనవుతుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఎక్కువ‌గాఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేసే అవ‌కాశం ఉంది..

november 2, 2022 మకర రాశి ఈరోజు ఫలితాలు

ఈరోజు వీరికి ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి.

november 2, 2022 horoscope కుంభ రాశి ఈరోజు ఫలితాలు

ఈరోజు వీరికి ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆత్మీయుల సహకారం కూడా లభిస్తుంది.

november 2, 2022 మీన రాశి ఈరోజు ఫలితాలు

ఈరోజు వీరికి కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటుంది.. పేరు, ప్రతిష్టలు పెరుగడం వ‌ల‌న సంఘంలో మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభయోగం కూడా క‌లుగుతుంది.

read more news : 

చందవాలు – చేపల పులుసు రుచి చూస్తే అమ్మమ్మ గుర్తుకు వస్తుంది

మందారంతో జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News