Homedevotionalhoroscope today : 1-11-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశి వారికి విజయం తధ్యం..!

horoscope today : 1-11-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు.. ఈ రాశి వారికి విజయం తధ్యం..!

Telugu Flash News

Horoscope Today, 1st november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Aries horoscope

ఈ రాశివారు ఆవేశంలో నిర్ణయాలను తీసుకోకండి.. మానసిక ధైర్యంతో చేసే పనితో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నమ్మకంతో పనిచేస్తే విజయం త‌ప్ప‌క‌ లభిస్తుంది.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Taurus

ఈరోజు ఈ రాశివారు పనితీరుతో ప్రశంసలను పొంద‌గ‌లుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ప్రోత్సాహకరమైన వాతావరణంతో పనిచేస్తే మంచింది. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించండి.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Gemini

ఈ రోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు.. అధిక ధన వ్యయం చేస్తారు. అతిగా నమ్మడం అస్మంలు మంచిది కాదు. కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి. ఆవేశంలో ఏ నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Cancer horoscope

ఈరోజు ఈ రాశివారు ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లాల్సిఅవ‌స‌రం ఎంతైన‌ ఉంటుంది. కీలక వ్యవహారంలో దైర్యంగా ముందుకు అడుగు వేసి.. అందరి ప్రశంసలను పొందుతారు.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Leo

ఈరోజు ఈ రాశివారు మానసికంగా సంతోషంగా ఉంటారు.. చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేసి.. ప్రతిభకు తగిన ప్రశంసలను ద‌క్కించుకుంటారు. ప్ర‌తి విష‌యంలో కాస్త ఓపిక‌గా ఉండాలి.

-Advertisement-

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Virgo

ఈ రాశివారు ఈరోజు అనవసర ఆందోళనకు దూరంగా ఉండడం మంచిది మధ్యమ ఫలితాలను అందుకుంటారు. సమస్యలకు కుంగిపోకుండా ఉండడం నలుగురిని కలుపుకుని ముందుకు వెళితే మీకు చాలా మంచిది.

horoscope today newsతుల రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు శత్రువులపై త‌ప్ప‌క విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాల్సి అవ‌స‌రం ఎంతైన ఉంటుంది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Scorpio

ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు ప‌య‌నిస్తారు. కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అధికారుల ప్రశంసలు త‌ప్ప‌క పొందుతారు.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Saggitarius

ఈరోజు ఈ రాశి వారు మధ్యమ ఫలితాలను చేజిక్కించుకుంటారు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మేలు. మానసిక ప్రశాంత కోసం దైవ దర్శనం చేసుకోవ‌డం మంచిది.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారికి అధిక ధనలాభం క‌లుగుతుంది.. బంధు. మిత్రుల సహకారంతో ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలను పొంద‌గ‌లుగుతారు. శత్రువు మీద విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు వేస్తారు.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Aquarius

ఈ రోజు ఈరాశివారు ఇతరుల సహకారంతో ముందుకు వెళ్ల‌డం మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 1, 2022 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనుల విషయంలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు.. అనవరస వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. అనుకున్న పని త‌ప్ప‌క‌ నెరవేరుతుంది. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకునే అవ‌కాశం ఉంటుంది.

read more news:

సొర చేప పిట్టు…ఎంత కమ్మగా ఉందో రుచి చూసి చెప్పండి..

ఏ దేవుళ్ళకు ఏ పూలతో పూజిస్తే అద్భుత ఫలితాలు వస్తాయో తెలుసా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News