Telugu Flash News

Horoscope (01-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

horoscope today in telugu

Horoscope Today, 1st April 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అధికారుల అండదండలు ఎక్కువ‌గా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు పురోగతి గురించి ఆలోచిస్తారు.. వ్యాపారులు కొద్దిగా లాభాలు గ‌డించే అవ‌కాశం ఉంది.

వృషభం

ఈ రాశి వారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొందరు స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం ల‌భిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభించే అవ‌కాశం ఉంది. ఉద్యోగంలో అధికారులు సహాయ సహకారాలు అందుకుంటారు.. ప్రేమ వ్యవహారాలలో ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది.

మిథునం

ఈ రాశి వారి ఉద్యోగ పరంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను ద‌క్కుతాయి. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. శుభవార్తలు వినటానికి ఎక్కువ‌ అవకాశం ఉంది. విద్యార్థులు ఎక్కువ‌ కష్టపడాల్సి ఉంటుంది.

కర్కాటకం

ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీలు వల్ల కొన్ని మంచి ప్రయోజ నాలు పొందుతారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అల‌స‌ట‌ ఉంటుంది. ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉంటుంది కానీ శరీరానికి విశ్రాంతి కొంత‌ అవసరం.

సింహం

ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవ‌కాశం ఉంది. ఐటీ రంగంలోని వారికి అవకాశాలు క్ర‌మంగా మెరుగుప‌డ‌తాయి.

కన్య

ఈ రాశి వారు ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. దూరప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త లు వింటారు.

తుల

ఈ రాశి వారికి వ్యక్తిగత వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి క్ర‌మంగా మెరుగుప‌డుతుంది. ఉద్యోగం విషయంలో మంచి ఆఫర్ అందుతుంది. ఆశించిన స్థాయిలో పిల్లలు పురోగతి సాధించే అవ‌కాశం ఉంది.

వృశ్చికం

ఈ రాశి వారు ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగంలో అధికారులు కారణంగా కొన్ని చికాకులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగించే అవ‌కాశం ఉంది.

ధనుస్సు

ఈ రాశి వారు ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మొండి బాకీలను వసూలు చేసే పనిని చేపట్టే అవ‌కాశం ఉంది.. ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా ఉత్త‌మం.

మకరం

ఈ రాశి వారు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభించే అవ‌కాశం ఉంది. సామాజికంగా హోదా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగానే సాగుతుంది.

కుంభం

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేసే ఛాన్స్ ఉంది.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం ఉత్త‌మం.. పిల్లలు చదువులలో బాగా కష్టపడాల్సి వ‌స్తుంది.

మీనం

ఈ రాశి వారు స్నేహితుల వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరిగి శారీరక శ్రమకు గురవుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువ‌. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవ‌డం మంచిది.

also read :

Balagam: బ‌ల‌గం క్లైమాక్స్‌లో క‌న్నీళ్లు పెట్టించిన గాయ‌కుడికి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆదుకోవాలంటూ అభ్య‌ర్ధ‌న‌

Amitabh bachchan: అమితాబ్‌పై స‌జ్జ‌నార్ సంచ‌ల‌న కామెంట్స్.. ఆశ్చ‌ర్యంలో నెటిజ‌న్స్

Naga chaitanya : చైతూ, శోభిత లండ‌న్ పిక్ డిలీట్‌.. అంద‌రిలో పెరిగిన మ‌రిన్ని అనుమానాలు

Manchu Vishnu : మంచు బ్ర‌దర్స్ గొడ‌వ‌లో ఊహించ‌ని ట్విస్ట్.. ఇదంతా రియాలిటీ షో కోస‌మా?

Exit mobile version