Homedevotionalhoroscope today : 6-11-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 6-11-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 6th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Aries horoscope

ఈ రాశి వారు ఏదైన కీలక వ్యవహారాలు, పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. కొన్ని విషయాలు మానసిక ఆనందాన్ని క‌లిగిస్తాయి.. కుటుంబీకులు, బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. గోసేవ చేస్తే మరింత మేలు క‌లుగుతుంది.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Taurus

ఈ రాశి వారు బంధు, మిత్రులను కలుసుకుంటారు. సమయస్ఫూర్తి, బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. పలువురి మన్ననలను పొందే అవ‌కాశం ఉంది.. ప్రయాణాలు అనుకూలిస్తాయి.. గణపతి దేవుడిని పూజిస్తే శుభం త‌ప్ప‌క‌ కలుగుతుంది.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Gemini

ఈ రాశివారు త‌ప్ప‌క శుభవార్త వింటారు. అధికారులకి అనుకూలంగా ఉంటుంది.. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవ‌డం మంచింది. బంధు, మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని దర్శించుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Cancer horoscope

ఈ రాశి వారు నేడు శుభ ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూల పరిణామాలు ఏర్ప‌డ‌తాయి. కీలక వ్యవహారాల్లో పెద్దల ఆశీర్వచనాలు, సలహాలు తీసుకోవ‌డం మంచింది. మహాలక్ష్మి దర్శించుకుంటే అనుకూల ఫలితాలు పొందే అవ‌కాశం ఉంటుంది..

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Leo

ఈ రాశి వారు విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబీకులు, బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. పెద్దల సహకారం ల‌భిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన చేయ‌డం మంచిది.

-Advertisement-

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Virgo

సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది. ముందుచూపుతో ముందుకు సాగితే ఎలాంటి అవ‌రోధాలు రావు. అప్పుడే అనుకున్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో అభిప్రాయబేధాలు రానివ్వ‌కుండా చూసుకోండి. కొందరితో అభిప్రాయ భేదాలు కలుగుతాయి.

horoscope today newsతుల రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Libra horoscope

మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కాస్త‌ పెరుగుతాయి. కొందరి ప్రవర్తన మ‌న మనసుకు బాధ కలిగిస్తుంది. అవకాశాల విషయంలో నిరాశా నిస్పృహలు ఎక్కువ ఉంటాయి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఏర్ప‌డతాయి. గోసేవ చేయ‌డం మంచింది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Scorpio

ఈరాశివారికి మంచి ఫలితాలు క‌లుగుతాయి.. ఉద్యోగం విషయంలో అధికారుల మెప్పు పొంద‌గ‌లుగుతారు. విరోధులపై మీదే పైచేయి అవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.. హనుమంతుడిని దర్శించుకుంటే మేలు చేకూరుతుంది.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Saggitarius

ఈరాశివారు నూతన వస్తువులు కొంటారు. ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులు పూర్తి చేసే అవ‌కాశం ఏర్ప‌డుతుంది..కుటుంబీకులు, బంధువులతో ఆనందంగా ఉంటారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల సానుకూల ఫలితాలు ఏర్ప‌డతాయి.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Capricorn horoscope

చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాల్సి ఉంటుంది.. అవసరానికి తగిన సహాయం త‌ప్ప‌క అందుతుంది. కొన్ని విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. శ్రమాధిక్యం తప్పదు. దుర్గాదేవిని ఆరాధిస్తే శుభ ఫ‌లితాలు ఏర్ప‌డ‌తాయి.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Aquarius

వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది.. చేపట్టిన పనుల్లో ఆటంకాలు త‌ప్ప‌క‌ ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో మొహమాటం, దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటం మంచిది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మేలు.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 6, 2022 Pisces horoscope

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.. బంధువులతో కలహ సూచనలు ఎక్కువ అవుతాయి.. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.. లక్ష్మీ గణపతి ఆరాధనతో శుభం త‌ప్ప‌క కలుగుతుంది.

also read :

Benefits of rice water: బియ్యం నీటితో చర్మ సౌందర్యం మీ సొంతం..ఇంకా ఏమేం ప్రయోజనాలున్నాయో తెలుసా ?

పిల్లల్లో ఏకాగ్రత పెంచడం ఎలా? జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి 7 మార్గాలు..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News