HomecinemaHoney Rose: యువ‌తకి ఊపిరాడ‌నివ్వ‌కుండా చేస్తున్న హనీరోజ్.. ఇలా అయితే కుర్ర‌కారు ఏమై పోవాలి..!

Honey Rose: యువ‌తకి ఊపిరాడ‌నివ్వ‌కుండా చేస్తున్న హనీరోజ్.. ఇలా అయితే కుర్ర‌కారు ఏమై పోవాలి..!

Telugu Flash News

Honey Rose: గ‌తంలో ఎన్నో సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కిన వీర‌సింహారెడ్డితో మంచి పాపులారిటీ ద‌క్కించుకుంది హ‌నీరోజ్. బాలయ్య మరదలి పాత్రలోను, తల్లి పాత్రలో కూడా అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాతో అయితే శృతిహాసన్ ను మించి పోయి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది హ‌నీరోజ్. రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో హనీ రోజ్ నటించి ప్రేక్ష‌కుల‌ని ఎంతో అల‌రించింది .హనీ రోజ్ పాలరాతి శిల్పం లాగా ఉండడంతో ఈమెకు ఫాలోయింగ్ విప‌రీతంగా ఏర్ప‌డుతుంది.

తాజాగా ఈ అందాల భామ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది .రెడ్ శారీలో చిన్నపాటి విస్ఫోటనమే సృష్టించింది అని చెప్పాలి.. హనీ రోజ్ భారీ స్ట్రక్చర్ కి ఆమె చీరకట్టులో కనిపిస్తే అందం, హాట్ నెస్ రెట్టింపు కావ‌డం ఖాయం. రెడ్ శారీలో త‌న సొగ‌సులు అన్ని బ‌య‌ట పెట్టి కైపెక్కిస్తుంది. ఈ రేంజ్ లో హనీ రోజ్ తన ఒంపులు అన్నీ కనిపించేలా ఫోజులు ఇస్తుండడంతో కుర్ర‌కారు క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారు. ఆమె స్మైల్, భంగిమలు చూసి కొంద‌రు క‌విత‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.ఏదేమైన ఇటివ‌లి కాలంలో హ‌నీరోజ్ విస్పోట‌న‌మే సృష్టిస్తుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News