Sour Curd : పెరుగు తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పెరుగు వెంటనే తినాలి. ఎక్కువ గంటలు బయట వాతావరణానికి ఉంటే అది పుల్లగా మారిపోతుంది. ఇది తినడం చాలా కష్టం. పులిసిపోయిన పెరుగు చాలా మంది ఇష్టపడరు. పులిసిన పెరుగును పడేస్తుంటారు. నిజానికి పుల్లటి పెరుగుతో రకరకాల పదార్థాలు తయారు చేసుకోవచ్చు.
1. పెరుగుని అన్ని రకాల సబ్జీలు, కూరలు, పండ్లతో జత చేసుకుని తింటారు.
2. పెరుగు ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన ప్రొబయోటిక్స్ తో నిండి ఉంటుంది.
3. ఈ వేసవిలో పెరుగు, మజ్జిగ తీసుకుంటే శరీరం చల్లగా ఉండి జీర్ణక్రియకి ఉపయోగపడుతుంది.
4. పుల్లని పెరుగు చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పొడి చర్మానికి పెరుగు మాయిశ్చరైజింగ్ గా పని చేస్తుంది.
5. పుల్లటి పెరుగు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. మీ రెగ్యులర్ ఫేస్ ప్యాక్ లో 2 స్పూన్ల పుల్లటి పెరుగు మిక్స్ చేయాలి.
6. బేసన్ ఫేస్ ఫ్యాక్, గంధపు ఫేస్ ప్యాక్, పసుపు, కాఫీ ప్యాక్ తో పెరుగు కలిపి పెట్టుకోవచ్చు.
also read :