health benefits of beans : చాలా మందికి బీన్స్ తినడం అంటే ఇష్టం ఉండదు. కూరగాయల్లో బీన్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. బీన్స్‌ను లెగ్యూమ్స్ అని కూడా పిలుస్తారు. వీటిలో అన్ని రకాల అమైనో ఆమ్లాలు లభిస్తాయి. మాంసాహారంలో దొరికే అమైనో యాసిడ్స్ కంటే కూడా ఇందులో ఎక్కువే ఉంటాయి
1. బీన్స్ ఏ రకమైనవైనా సరే కానీ పోషకాలు మాత్రం అన్నింటిలో దాదాపు ఒకే రకంగా ఉంటాయి.
2. గుండె ఆరోగ్యం నుంచి రోగనిరోధక శక్తి పెంచే వరకు బీన్స్ పవర్ హౌస్‌లా పని చేస్తాయి.
3. బీన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.
4. శరీరం నుంచి టాక్సిన్స్ బయటికి పంపించడం, రక్తాన్ని శుభ్రపరచడం వంటి అనేక జీవక్రియలకు కావల్సిన శక్తిని ఇస్తాయి.
5. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బీన్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
6. బీన్స్‌లో ఉండే అనేక కాంపౌండ్స్, ఇన్హిబీటర్స్ క్యాన్సర్‌ను నివారించడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
7. బీన్స్‌లో ఉండే బయోటిన్ జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరం. జుట్టు పెళుసుబారిన వారికి ఇది మంచి పరిష్కారంలా పని చేస్తుంది.
also read :
Trivikram: త్రివిక్రమ్ తన సెంటిమెంట్ వదిలే లేడుగా.. మళ్లీ మహేష్ సినిమా కోసం ముగ్గరు..!
Prabhu: ప్రభు ఆరోగ్యానికి ఏమైంది.. ఆందోళన చెందుతున్న అభిమానులు