Telugu Flash News

pawan kalyan : ‘హరిహర వీరమల్లు’.. ఇక నైనా సాగేనా?

pawan kalyan in hari hara veera mallu

hari hara veera mallu

pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రాలలో ఒకటైన పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు”. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో రూపొందుతున్న ఈ సినిమా పవన్ అభిమానుల్లో మంచి అంచనాలున్నా కానీ  ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఇక ఈ సినిమా గ్యాప్‌లో , హీరో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేశాడు. అయితే ఈ సినిమాపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ జరుపుకుంటుందనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్‌ని ఆగష్టు నుండి రీస్టార్ట్ చేయబోతున్నారు మేకర్స్.

దీంతో సినిమా ప్రారంభమైనా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. షూట్ గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

read more news :

Pawan Kalyan: క్రిష్‌తో ఆడుకుంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఎందుకిలా చేస్తున్నాడు..!

Pawan Kalyan: పవ‌న్ మాజీ భార్య నందిని ప్రస్తుతం ఏం చేస్తుందో తెలుసా ?

Exit mobile version