HomebusinessGold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (17-05-2023)

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (17-05-2023)

Telugu Flash News

Gold Rates Today: ఈరోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అమెరికాలో ప్రభుత్వ రుణ పరిమితి పెంపు అంశంపై చర్చల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో పసిడి ధర పతనమైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,998 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర రూ.100, స్వచ్ఛమైన పసిడి ధర రూ.110 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర రూ.300 పుంజుకుంది.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,750 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,910 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,800 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం రేటు రూ.56,750గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,910 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 78,800 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.57,180 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,380గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.310 పెరిగి రూ. 28,140 వద్దకు చేరింది.

Read Also : Weather Today (17-05-2023): నిప్పుల కొలిమి.. తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News