Telugu Flash News

Gold Rates Today: స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే…!

gold and silver prices today

Gold Rates Today: బంగారం ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు మ‌నం గ‌మ‌నిస్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌సారి పెర‌గ‌డం, మ‌రోసారి త‌గ్గ‌డం వంటివి జ‌రుగుతూ వ‌స్తుంది. అయితే పండ‌గ‌ల వేళ బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతుంటారు. అక్టోబర్‌ 29న దేశీయంగా బంగారం, వెండి ధరలు నికలడగా ఉన్నాయి. వాటిలో ఎలాంటి మార్పులు లేవు. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం ధ‌ర‌లను మనం గ‌మ‌నిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 గా కొన‌సాగుతుంది.

స్థిరంగా ధ‌ర‌లు

ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 గా ప‌లుకుతుంది.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,530 గా కొన‌సాగుతుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,430 గా ప‌లుకుతుంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380గా కొన‌సాగుతుంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,380 గా ప‌లుకుతుంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 వ‌ద్ద ఉంది. ఇక వెండి ధ‌ర చూస్తే.. హైదరాబాద్‌లో రూ.63,700, కేరళలో రూ.63,700, విజయవాడలో రూ.63,700, విశాఖలో రూ.63,700 వ‌ద్ద‌ ఉంది.

మరిన్ని వార్తలు చదవండి : 

Siddharth : ఈ పోస్ట్‌తో అదితితో ప్రేమ‌లో ఉన్న‌ట్టు క‌న్‌ఫాం చేసిన సిద్ధార్థ్‌

Bigg Boss 6: కెప్టెన్ అవ్వ‌గానే హౌజ్‌మేట్స్‌ని ర‌ఫ్ఫాడిస్తున్న శ్రీహాన్..!

Exit mobile version