gold and silver rate today :
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం , వెండి ధరలు ఒక్కోసారి తగ్గుముఖం పట్టగా, ఒక్కోసారి పెరుగుతూ ఉంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.55,100కి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ. .60,110. కిలో వెండి ధర రూ.2000 తగ్గి రూ.76,400కి చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే ?
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250, మరియు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,260.
ముంబైలో 22 క్యారెట్ ధర రూ.55,100, 24 క్యారెట్ ధర రూ.60,110 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ ధర రూ.55,100, 24 క్యారెట్ ధర రూ.60,110 గా ఉంది.
చెన్నైలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,550.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100 కాగా, 24 క్యారెట్ల ధర రూ.60,110గా ఉంది.
తాజా అప్‌డేట్ ప్రకారం, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,400.
ముంబైలో రూ.76400, చెన్నైలో రూ.79,500, బెంగళూరులో రూ.75,250, హైదరాబాద్‌లో రూ.79,500, విజయవాడలో రూ.79,500, విశాఖపట్నంలో రూ.79,500గా కొనసాగుతోంది.
also read :