Telugu Flash News

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (24-05-2023)

gold and silver rates today

gold and silver rates today

Gold Rates Today: ఇవాళ బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది. అమెరికన్‌ డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ అప్పర్‌ హ్యాండ్‌లో ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పతనమైంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) గోల్డ్‌ రేటు 1,970.30 డాలర్ల వద్ద ఉంది. ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర రూ.290, స్వచ్ఛమైన గోల్డ్‌ ధర రూ.310 చొప్పున దిగి వచ్చాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.500 తగ్గింది.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,000 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,100 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,000 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.56,000గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,100 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 78,000 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.56,450 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,580గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.210 పెరిగి రూ. 28,450 వద్దకు చేరింది.

Read Also : today horoscope in telugu : 24-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version