Gold Rates Today : ఈరోజు బంగారం, వెండి ధరలు (24-04-2023)
1. బంగారాన్నిచాలా మంది పెట్టుబడిగా భావిస్తారు. కొన్నేళ్లుగా ఈ సంస్కృతి నడుస్తోంది.
2. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా చాలా ఏళ్లుగా ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు.
3. పండుగలు, శుభకార్యాల సందర్భంగా భారతీయులు విరివిగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.
4. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు (24-04-2023) బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓ లుక్కేయండి.
5. ఇండియాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,720గా నడుస్తోంది.
6. నేడు భారత్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,790గా నడుస్తోంది.
7. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,720, అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,790.
8. ఏపీలోని విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,720, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,790.
9. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కేజీ వెండి ధర ఇవాళ రూ.80,400గా పలుకుతోంది.
10. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,720, అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,790గా పలుకుతోంది.
also read :
Nagarjuna | అఖిల్.. వాళ్ల అమ్మని చాలా ఇబ్బంది పెట్టాడు : నాగార్జున
Horoscope (24-04-2023) : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?