Telugu Flash News

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (30-05-2023)

gold and silver rates today

gold and silver rates today

Gold Rates Today: బంగారం ధరల్లో ఇవాళ కూడా మార్పులు కనిపించలేదు. యూఎస్‌ డెట్‌ సీలింగ్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదరడంతో బంగారం ధర పతనమైంది.

ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,961 డాలర్ల వద్ద నమోదైంది. ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం, స్వచ్ఛమైన పసిడి ధర ధరల్లో ఎలాంటి సంభవించలేదు. వెండి ధరల్లోనూ మార్పులు లేవు.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,550 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.60,600 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,000 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.55,550గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.60,600 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.55,900 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,980గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర నేడు రూ.90 పెరిగింది. 10 గ్రాములు రూ. 27,240 వద్ద స్థిరపడింది.

Read Also : today horoscope in telugu : 30-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

Exit mobile version