HomebusinessGold Rates Today (28-04-2023) : ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..

Gold Rates Today (28-04-2023) : ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..

Telugu Flash News

Gold Rates Today : బంగారం ధర నేడు నామమాత్రంగా తగ్గింది. పెరిగినప్పుడు మాత్రం అమాంతంగా దూసుకుపోతోంది. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.50 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 చొప్పున తగ్గాయి. కిలో వెండి రూ.100 దిగింది.

తెలంగాణలోని హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా నమోదైంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,040 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.80,100గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ.55,950 కాగా, 24 క్యారెట్ల బిస్కెట్‌ గోల్డ్‌ రూ.61,040గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.80,100గా నమోదైంది. విశాఖపట్నంలో కూడా విజయవాడ రేటే ఉంటుంది.

మరోవైపు చెన్నై నగరంలో పసిడి ధర విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ.56,400గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,530గా ఉంది.  ముంబై నగరంలో 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.55,950కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,040కు చేరుకుంది.

విలువైన లోహం ప్లాటినం ధర రూ.140 తగ్గింది. 10 గ్రాముల ధర రూ.28,730కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల ఇండియాలో గోల్డ్‌ రేట్లు మారుతూ ఉంటాయి.

also read :

-Advertisement-

‘Ponniyin Selvan 2′ Review :’పొన్నియన్ సెల్వన్ 2’ తెలుగు మూవీ రివ్యూ

Agent Telugu Movie Review : ‘ఏజెంట్’ తెలుగు మూవీ రివ్యూ

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News