Gold Rates: కొద్ది రోజులుగా బంగారం ధరలు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్న విషయం తెలిసిందే.అయితే ఓ సారి పెరుగుదల, మరోసారి తగ్గుదల జరుగుతుంది. మంగళవారం మాత్రం మహిళలకు గుడ్‌న్యూస్ వినిపించింది.
పసిడి ధరలు కాస్త తగ్గడంతో మహిళలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెప్టెంబర్ 20న దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 కొనసాగుతోంది.
పడిపోయిన పసిడి..
ఇక మన హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020 ఉంది .
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020 గా కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,620 ఉందని తెలుస్తుంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,320, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,530 కొనసాగుతుంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020గా నడుస్తుంది.
ఇక బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,070గా కొనసాగుతుంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,020 వద్ద ఉంది.
ఇక వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో ధర రూ.62,000 ఉండగా, విజయవాడలో కిలో వెండి ధర రూ.62,000 గానే ఉంది. మిగతా నగరాలలో కూడా దాదాపు ఇంచు మించు అలానే ఉన్నాయి.