Gold Price Today:బంగారంపై మోజు ఎవరికి ఉండదు చెప్పండి. పెళ్లిళ్లు లేదంటే ఇతర ఫంక్షన్స్‌కి వెళ్లినప్పుడు మహిళలు తప్పనిసరిగా బంగారం ధరించి వెళుతుంటారు. అయితే ఇటీవల బంగారం ధరలు భగభగమనడంతో ఎక్కువ మంది రోల్డ్ గోల్డ్ బంగారంపై ఆసక్తి చూపుతున్నారు.
అయితే పెళ్లిళ్ళ కోసం తప్పనిసరి బంగారం కొనాల్సి ఉంటుంది కాబట్టి, కొందరు రిస్క్ చేసి మరీ కొంటున్నారు. ఇంకొందరు ఎప్పుడు తగ్గుతుందా అని చూసి కొంటున్నారు. డాలర్ బలపడుతున్న సమయంలో.. బంగారం తగ్గుతూ వస్తుంది.. బంగారం ధరలు గురువారం కనిష్టానికి దిగొచ్చాయి.
10 గ్రాముల బంగారం ధరల 0.7 శాతం తగ్గి రూ.49,679కు పడింది.. సిల్వర్ కూడా 0.4 శాతం తగ్గి కేజీ రూ.56765గా నమోదు కావడం విశేషం.
బంగారం కొనాలనుకునే వారికి శుభ వార్త..
ఏరియాల పరంగా చూస్తే బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.46,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.50,400పలుకుతోంది ఇక
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద పలుకుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,200పలుకుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050 గా ఉంది.
ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,400 వద్ద ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.50,560గా కొనసాగుతుంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,200గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.50,400గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.50,400 వద్ద కొనసాగుతుంది.