HomehealthFoods for Healthy Skin : చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే..

Foods for Healthy Skin : చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే..

Telugu Flash News

Foods for Healthy Skin : do you know What are some skin-friendly foods?

1. చర్మాన్ని రక్షించుకోవడానికి విటమిన్‌ ఏ, సీ, కే, బీ-8 లాంటివి అవసరం.

2. పాంతోతేనిక్‌ యాసిడ్‌, ఫోలేట్‌, పొటాషియం, ఐరన్‌, కాపర్‌, మాంగనీస్‌ లాంటివి కలగలిసి ఉన్న పదార్థాలు తీసుకోవాలి.

3. క్యారెట్‌తో చేసిన వంటలు, పదార్థాలు తినడం వల్ల చర్మ సంరక్షణకు మేలు చేస్తాయి.

4. ఫైబర్‌తోపాటు బీటా కెరోటిన్‌ పొందాలంటే క్యారెట్‌ను రెగ్యులర్‌గా తీసుకోవాలి.

5. దెబ్బతిన్న చర్మాన్ని సరి చేసేందుకు క్యారెట్‌ లోని పోషకాలు ఉపయోగపడతాయి.

-Advertisement-

6. మన శరీరానికి కావాల్సిన ప్రోబయాటిక్స్‌ అధిక పరిమాణంలో పొందాలంటే ఆహారంలో పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి.

7. పెరుగును ఆహారంతో పాటు ఫేస్‌ ప్యాక్‌లాగా కూడా వాడుకోవచ్చు.

8. పెరుగును తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు తొలగించుకోవడం సులువు అవుతుంది.

9. రోజూ దానిమ్మ పండు తినడం అలవాటు చేసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా ఉంటుంది.

10. బాదం పప్పును రోజూ తినడం వల్ల చర్మ సంరక్షణ సాధ్యమవుతుంది. బాదంపప్పును నానబెట్టి తీసుకున్నా మంచి ఫలితాలు పొందవచ్చు.

also read news:

Rakul Preet singh: ఛాన్స్‌ల కోసం కారులో ఆ ప‌ని చేయాల్సి వ‌చ్చింద‌ని ఓపెన్‌గా చెప్పేసిన ర‌కుల్‌

Central Govt: కేంద్రం సంచలన నిర్ణయం.. ట్విట్టర్‌, యూట్యూబ్‌కు కీలక ఆదేశాలు!

Viral Video Today : లైఫ్‌ అండ్‌ డెత్‌ జర్నీ.. నేపాల్‌లోని ఓ ప్రాంతంలో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎలా ఉందో చూడండి!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News