Farhan Akhtar and Shibani Dandekar get married in Khandala : ఫర్హాన్ అక్తర్(Farhan Akhtar) మరియు షిబానీ దండేకర్(Shibani Dandekar) కొంతకాలంగా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వారు అధికారికంగా భార్యాభర్తలు అయ్యారు . ఖండాలాలో హృతిక్ రోషన్, రియా చక్రవర్తి, అశుతోష్ గోవారికర్, ఫరా ఖాన్ మొదలైన ప్రముఖులు హాజరైన ఒక ప్రైవేట్ వేడుకలో ఈ ప్రేమ జంట ఒక్కట్టయ్యింది . ఫర్హాన్ నల్లటి సూట్ ధరించగా, షిబానీ పింక్ డ్రస్ అద్భుతంగా కనిపించింది.