HomehealthThyroid : ఈ 5 ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్‌ నుంచి ఉపశమనం గ్యారెంటీ !

Thyroid : ఈ 5 ఆహారాలు తీసుకుంటే థైరాయిడ్‌ నుంచి ఉపశమనం గ్యారెంటీ !

Telugu Flash News

థైరాయిడ్‌ (Thyroid) సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. థైరాయిడ్‌ గ్రంధి దెబ్బతింటే హార్మోన్‌ ప్రభావంతో శరీరంలో హెచ్చతగ్గులు ఏర్పడతాయి. అలసట, నీరసం, ఎక్కువగా చెమటలు పట్టడం, అధిక బరువు, గొంతులో వాపు లాంటి సమస్యలు వస్తుంటే థైరాయిడ్‌గా అనుమానించాలి.

1. గ్రీన్ కలర్‌లో ఉండే పెసలు థైరాయిడ్‌కు ఉత్తమైనదిగా చెబుతారు. పెసలులో థైరాయిడ్‌ను నివారించే ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.

2. థైరాయిడ్‌తో బాధపడే వారికి కొబ్బరి ఉత్తమ ఆహారం. కొబ్బరి లేదా కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జీవక్రియను మెరుగుపరుస్తుంది.

3. ధనియాల్లో థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచే గుణాలు ఉంటాయి.

4. బ్రాజిల్‌ నట్స్‌ తినడం వల్ల థైరాయిడ్‌ హార్మోన్ల జీవక్రియకు ఉపయోగపడుతుంది. శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకంగా దీన్ని చెబుతారు.

5. గుమ్మడి గింజలు తినడం వల్ల జింక్ అధిక మొత్తంలో లభిస్తుంది. శరీరంలో థైరాయిడ్ సమతుల్యతను ప్రేరేపించడానికి గుమ్మడి గింజలు ఉపయోగపడతాయి.

-Advertisement-

also read :

Pawan Kalyan Varahi: ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన వారాహి.. అసలు సంగ్రామం ఇప్పుడు మొదలవుతుందా?

ODI Rankings : ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన శుభమన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌..

Padma Awards 2023 : కీర‌వాణికి ద‌క్కిన ప‌ద్మ అవార్డ్‌.. సింగర్ వాణి జయరామ్‌కి పద్మభూషణ్ అవార్డు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News