summer fruits : వేసవిలో పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండడం కోసం ఆకుచ్చ కూరలు, తాజా పండ్లను తీసుకోవాలి. పండ్లు, కూరగాయల్లో ఉండే క్లోరోఫిల్ ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. గ్రీన్ ఫ్రూట్స్ తింటే కొలెస్ట్రాల్, హైబీపీ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందట. పచ్చి పండ్లను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.
- వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు పండ్లు తప్పనిసరిగా తినాలని చెబుతున్నారు.
2. ద్రాక్షలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పొటాషియం, కాల్షియం, విటమిన్లు ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.
3. జామ పండు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించి కండరాలను బలపరుస్తుంది.
4. గ్రీన్ యాపిల్స్ తినడం వల్ల వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తుంది.
5. ఇక పుచ్చకాయ తినడం వల్ల వేసవిలో శరీరానికి చల్లదనం చేకూరుతుంది. కివీ పండు తినడం వల్ల విటమిన్-సి, ఇ, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు దక్కుతాయి.
also read :
Spicy Potato poori : స్పైసీ పొటాటో పూరీ వేడి మీద చాలా బాగుంటాయి
Naresh- Pavitra: ఎట్టకేలకు పవిత్ర మెడలో మూడు ముళ్లు వేసిన నరేష్..వైరల్‌గా మారిన వీడియో
moral stories in telugu : ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు