Lemon with Turmeric : నిమ్మరసం, పసుపు రెండూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మనకు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, పసుపు కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
- గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, పసుపు కలిపి తాగితే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు కోల్పోతారు.
- జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావం తగ్గుతుంది మరియు కణజాలాలు రక్షించబడతాయి.
- కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. శ్వాసకోశ సమస్యల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.
- చర్మం రక్షించబడుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. చర్మం పగలకుండా ఉంటుంది.
also read :
child anger : పిల్లల్లో కోపం ఎందుకు వస్తుంది ? తల్లిదండ్రులు ఏం చేయాలి?
Mutton Canteen : నాన్‌వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 12 న తెలంగాణ మటన్ క్యాంటీన్ ప్రారంభం
50-మెగాపిక్సెల్ వెనుక కెమెరాతో Realme C51.. ధర, స్పెసిఫికేషన్స్
Binge-Eating : టీవీ చూస్తూ తినే వారికి బ్యాడ్ న్యూస్.. ఆ జబ్బులు వస్తాయట!