What happens if you use headphones too much ? ప్రస్తుతం యువత సెల్‌ఫోన్ల ప్రభావంతో వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అత్యధిక సమయం సెల్ ఫోన్ స్క్రీన్లు చూస్తూ సమయం వృధా చేసుకుంటున్నారు. వాటిలోనూ హెడ్‌ఫోన్స్‌కు కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ వింటూ, మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.
1. ఇలా హెడ్‌ఫోన్స్ ఎక్కువ సమయం వాడితే మెదడుపై ప్రభావం చూపుతుందట.
2. హెడ్‌ఫోన్స్ వినియోగం అలవాటైతే శారీరకంగా అనారోగ్యాలు వస్తాయి.
3. హెడ్స్‌ఫోన్స్ అలవాటు చేసుకుంటే వాటికి బానిసలుగా మారిపోతారు.
4. హెడ్‌ఫోన్స్ వినియోగం వల్ల యువతలో వినికిడిలోపం వస్తోందని అధ్యయనాల్లో తేలింది.
5. ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడే వారిలో కొంత కాలానికి వినికిడి లోపం పెరుగుతుంది.
6. హెడ్ ఫోన్స్ అధికంగా వాడితే కొంత కాలానికి గుండె కొట్టుకొనే వేగం పెరుగుతుంది.
7. హెడ్స్‌ఫోన్స్ నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై చెడు ప్రభావం చూపుతాయి. నిద్రలేమి కూడా వస్తుంది.
Also Read:
IND vs AUS : టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే..