HomecinemaVarun Tej : వరుణ్ లావణ్య ల పెళ్లికి చిరంజీవి నో చెప్పాడా?

Varun Tej : వరుణ్ లావణ్య ల పెళ్లికి చిరంజీవి నో చెప్పాడా?

Telugu Flash News

Varun Tej lavanya tripati marriage news :  టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రీసెంట్ గా  యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తండ్రి నాగబాబు సైతం అదే విషయాన్ని కన్ఫామ్ చేశాడు.

మెగా వరుణ్ తేజ్ త్వరలోనే మీకు గుడ్ న్యూస్ చెప్తాడని ..తనకి కాబోయే భార్య వివరాలను అఫీషియల్ గా  అభిమానులకు వెల్లడిస్తాడని చెప్పుకొచ్చారు. అయితే వ‌రుణ్ గత కొంతకాలంగా లావణ్య త్రిపాఠితో ఎఫైర్ న‌డుపుతున్నాడంటూ తెగ వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి.

కాని అవ‌న్నీ పుకార్ల‌ని మిగిలిపోనున్నాయ‌ని తెలుస్తుంది. ఇండస్ట్రీలో నుంచి వచ్చిన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకుంటే చెడు జరుగుతుందని.. ఆ బ్యాడ్ సెంటిమెంట్ కారణంగా మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్స్ ని , హీరోస్ ని మన ఇంట్లోనే ఆడపిల్లలకు అబ్బాయిలకు పెళ్లి చేయొద్దు అంటూ ముందుగానే హెచ్చరించారట.

ఆ కారణంగానే లావ‌ణ్య త్రిపాఠితో వ‌రుణ్ పెళ్లి నాగ‌బాబు చేయ‌ట్లేద‌ని టాక్. మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోయేది వెంకటేష్ చిన్న కూతురుని తెలుస్తుంది.

వెంకటేష్ కూతురు – మెగా వరుణ్ తేజ్ కు పర్ఫెక్ట్ జోడి కాకపోయినా స్నేహ బంధాన్ని వియ్యంకులుగా చేసుకోవడం కోసమే ఇలా చేస్తున్నాడు అంటూ మరో టాక్ వినిపిస్తుంది . ఏది ఏమైనా సరే మరి కొన్ని రోజుల్లో ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన వచ్చేస్తుంది .

also read :

-Advertisement-

Telangana Budget 2023 : తెలంగాణ బ‌డ్జెట్ లైవ్ అప్డేట్స్

Ashika Ranganath Photos at Amigos Movie Pre Release Event

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News