Homeviral newsViral Video: బాబోయ్ ఈ చిన్నారికి ఇంత ధైర్యం ఎక్కిడిది.. కొండ చిలువతో ఇంత ధైర్యంగా ప‌డుకుంది..!

Viral Video: బాబోయ్ ఈ చిన్నారికి ఇంత ధైర్యం ఎక్కిడిది.. కొండ చిలువతో ఇంత ధైర్యంగా ప‌డుకుంది..!

Telugu Flash News

Viral Video:  సాధార‌ణంగా పాములు అంటే ఎవ‌రికైన భ‌యం ఉంటుంది. ఇక కొండ చిలువ లాంటి పాముల‌ని చూస్తే వ‌ణికిపోతుంటారు. చిన్న పిల్ల‌లు అయితే ల‌గెత్త‌డం ఖాయం. అయితే ఓ చిన్నారి మాత్రం కొండ‌చిల‌వ‌ని ప‌క్క‌న పడుకోపెట్టుకొని ఎంత హాయిగా నిద్రిస్తుంది.

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సంద‌డి చేస్తుంది బొద్దింకలను చూసి భయపడే చిన్న పిల్లలు.. ఇలా కొండచిలువతో పడుకోవ‌డం చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే ఈ పాప‌కి ఇంత ధైర్యం ఎక్క‌డిదా అంటే వారికి ఇలాంటివి అలావాటేన‌ట‌.

అస్స‌లు భ‌య‌మే లేదా?

మ‌నం కుక్క‌ల‌ని ఎలా పెంపుడు జంతువులుగా పెంచుకుంటామో, వారు పాముల‌ని అలా పెంచుకుంటారు. అయితే ఇటీవ‌ల పాముల‌కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రజాధరణ పొందుతున్నాయి.

ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే వీడియోల్లో ఎక్కువగా పాములకు తినిపించడం, వాటికి నీళ్లు పోయడం, వాటితో పాటు ఆడుకోవడం వంటి వీడియోలే అధికం కాగా, కొన్ని అయితే చాలా భ‌యంక‌రంగా కూడా ఉంటాయి. వాటిని చూసి నెటిజ‌న్స్ నోరెళ్ల‌పెడుతుంటారు.

పాములు ఒక్కోసారి ఇళ్లలోకి కూడా వ‌చ్చేస్తున్నాయి. ఆ స‌మ‌యంలో స్నేక్‌ క్యాచర్స్ వాటీతో దైర్య సాహాసాలు చేసి.. అడువుల‌లోకి తరలిస్తారు. అయితే ఇదే క్రమంలో కొన్ని సందర్బాల్లో కాటుకు కూడా గురై మరణించిన వారు కూడా ఉన్నారు.

అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ధైర్యం చేసి మ‌రి పాముల‌తో ఆట‌లాడుతూనే ఉంటారు. ఇంకొదరైతే అతి భయంకరమైన పాములను సైతం కూడా ముద్దు పెట్టుకుంటూ వార్త‌ల‌లోకి ఎక్కే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.

 

View this post on Instagram

 

A post shared by Ariana (@snakemasterexotics)

-Advertisement-

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News