Homehealthdrinking tea : ఉదయాన్నే పరగడుపున టీ తాగొచ్చా? లాభమా? నష్టమా?

drinking tea : ఉదయాన్నే పరగడుపున టీ తాగొచ్చా? లాభమా? నష్టమా?

Telugu Flash News

drinking tea on empty stomach, healthy or unhealthy.. Read the story.. 

1. ఉదయాన్నే, సాయంత్రం టీ తాగనిదే చాలా మందికి పూట గడవదు.

2. చాలా మందికి టీ తాగడం ఒక ఎమోషన్‌. ఎంతటి తలనొప్పి పరిస్థితులు ఉన్నా ఒక్క టీ తాగితే మొత్తం రిలాక్స్‌ అయిపోతారు.

3. రోజుని ప్రారంభించాలంటే వారికి అవసరమైన శక్తినిచ్చేది టీనే అని నమ్ముతారు.

4. పరగడుపున ఖాళీ పొట్టతో టీ తాగడం అంత సురక్షితం కాదని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

5. ఇది నిశ్శబ్దంగా జీర్ణ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందట.

6. ప్రపంచంలో మూడు వేల కంటే ఎక్కువ రకాల టీలు ఉన్నాయట.

7. ఎక్కువమంది ఇష్టపడే పానీయాలలో టీది మొదటి స్థానంలో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

8. ఎంత ఇష్టమైనా కూడా ఖాళీ పొట్టతో మాత్రం టీ తాగవద్దని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

9. పరగడుపున టీ తాగడం వల్ల శరీరం ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతుందట.

10. టీలో ఉండే టానిన్లు ఆహారం నుంచి ఇనుమును ఇతర పోషకాలను గ్రహించడంలో అడ్డుపడుతుందని చెబుతున్నారు.

also read :

Bala Krishna: తెలంగాణ యాసలో బాలయ్య.. ఫ్యాన్స్‌కి పూన‌కాలే..!

Pradakshina : దేవతలను బట్టి ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలో తెలుసా ?

Anasuya Latest Saree Stills, Images, Photos 2023

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News