Homecinemaబింబిసార స్ట్రీమింగ్ zee5 లో.. ఎప్పటి నుంచి.?

బింబిసార స్ట్రీమింగ్ zee5 లో.. ఎప్పటి నుంచి.?

Telugu Flash News

బింబిసార స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి.?

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకున్న తాజా చిత్రం “బింబిసార”. యువ దర్శకుడు వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా థియేటర్లలో సంచలన విజయం సాధించి ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శిస్తోంది.

స్ట్రీమింగ్ 50 రోజుల తర్వాతే

ఇదిలా ఉంటే ఈ సినిమా విషయానికొస్తే.. సినిమా స్ట్రీమింగ్ పార్ట్‌నర్‌కి సంబంధించిన అప్‌డేట్ విడుదల సమయానికి బయటకు రాలేదు కానీ ఇప్పుడు ఈ అప్‌డేట్ గురించిన వార్త తెలియనుంది. ఈ చిత్రం ప్రముఖ OTT zee5 ద్వారా కొనుగోలు చేయబడినట్లు కూడా నిర్ధారించబడింది. అలాగే, ఈ సినిమా స్ట్రీమింగ్ బహుశా 50 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే వస్తుంది. ఇది మంచి విషయమే అని చెప్పాలి. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

కియారాతో ప్రేమ నిజమే..కాఫీ విత్ కరణ్ షో లో సిద్ధార్థ్

మహేష్ బాబు తో మాస్ మసాలా యాక్షన్ మూవీ : త్రివిక్రమ్

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News