Telugu Flash News

bheemla nayak director : మీ సపోర్ట్ మరిచిపోలేను..

bheemla nayak success meet

భీమ్లా నాయక్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో ప్రభంజనం సృష్టిస్తుంది. bheemla nayak director సాగర్.కె.చంద్ర చిత్ర విజయం తో చాలా హ్యాపీ గా ఉన్నాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు.

సినీ నిర్మాతలు శనివారం రోజు Bheemla nayak success meet  హైదరాబాద్ లో నిర్వహించారు. సక్సెస్ మీట్‌లో దర్శకుడు సాగర్ మాట్లాడుతూ ‘ సినిమా విజయంతో సూపర్ హ్యాపీగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన థమన్‌ కి థాంక్స్. కథానాయికలు గా నటించిన నిత్య మీనన్,సంయుక్త మీనన్ కి నా ప్రత్యేక దన్యవాధాలు.పవన్ కళ్యాణ్ పాటలకు అద్బుతమైన స్టెప్స్ ను రూపొందించిన ఈ చిత్ర కొరియోగ్రాఫర్‌లకు ధన్యవాదాలు.

ఈ ప్రాజెక్ట్‌కి వెన్నెముక త్రివిక్రమ్ గారు.హారానికి దారంలాగా మా అందరినీ కలుపుకొని..కథకు ఏం కావాలో..సాంకేతిక నిపుణులు ఎవరైతే బాగుంటుంది అని చూసి ఈ సినిమాకు దారంలా పని చేశారు త్రివిక్రమ్ గారు. వారి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. త్రివిక్రమ్ అసలు సినిమాను మరిచిపోవాలని కోరడంతో కొత్త స్క్రిప్ట్‌తో వర్క్‌ చేశాం.ఇది ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభవం.” అని అన్నారు.

Samantha : 12 సంవత్సరాల నా సినీ ప్రయాణం.. ఎమోషనల్ అయిన జెస్సీ

విజయ్ దేవరకొండతో రొమాన్స్ కు సై అంటున్న కియారా అద్వానీ

 

Exit mobile version