Telugu Flash News

balagam mogilaiah : విష‌మంగా బ‌ల‌గం మొగిల‌య్య ఆరోగ్య ప‌రిస్థితి.. హైద్రాబాద్ ఆసుప‌త్రిలో చేరిక‌

balagam-mogilaiah health

balagam mogilaiah : వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారులు, పస్తం మొగులయ్య బ‌ల‌గం సినిమాతో ఒక్క సారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. బ‌ల‌గం చిత్రంలో మొగుల‌య్య అత‌ని భార్య బుర్ర‌క‌థ‌తో తోబుట్టువులు ఎలా వుండాలో చెబుతూ పాడిన పాట ప్రతిఒక్కరి గుండెను క‌దిలించింది. అయితే మొగుల‌య్య ఆరోగ్య ప‌రిస్థితి ఏమంత బాగోలేదు.

Balagam: బ‌ల‌గం క్లైమాక్స్‌లో క‌న్నీళ్లు పెట్టించిన గాయ‌కుడికి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆదుకోవాలంటూ అభ్య‌ర్ధ‌న‌

కొద్దిరోజుల కింద రెండు కిడ్నీలు పాడయిపోయి, వైద్యం చేయించుకోడానికి డబ్బులు లేక నానా అవస్థలు పడుతుండ‌గా, ఆయ‌న‌కు తెలంగాణ వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా నిలిచి వైద్యానికి కావ‌ల్సిన ఏర్పాట్లు చేశారు. తాజా సమాచారం ప్రకారం.. మొగులయ్య ఆరోగ్యం విష‌మంగా ఉందని తెలుస్తోంది.

Balagam: బ‌ల‌గం డైరెక్ట‌ర్ వేణు సినిమా హిట్ అయినందుకు దిల్ రాజు నుండి ఎంత పుచ్చుకున్నాడంటే..!

కిడ్నీ సమస్యకు తోడు గుండె సంబంధించిన సమస్య కూడా రావడంతో హైద‌రాబాద్ ఆసుప్ర‌తికి త‌ర‌లించిన‌ట్టు తెలుస్తుంది. ఆయ‌న ఆరోగ్యంకి సంబంధించిన వైద్యంపై మంత్రి దయాకర్ వైద్యులకు పలు సూచనలు చేశారని స‌మాచారం.

Exit mobile version