Ashu Reddy photos : సోషల్ మీడియా వచ్చాక అందాల ముద్దుగుమ్మలు లేలేత అందాలతో తెగ మత్తెక్కిస్తున్న విషయం తెలిసిందే. వారి అందచందాలకు సోషల్ మీడియా కూడా షేక్ అయిపోతుంది. జూనియర్ సమంతగా ఫేమస్ అయిన అషూ రెడ్డి బిగ్ బాస్ తో ఫుల్ క్రేజ్ అందుకుంది. ఇక అక్కడ నుండి దూసుకుపోతుంది.
చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న అషూ రెడ్డి.. ఈ మధ్య కాలంలో ఆమె మరింతగా ఎదిగింది. బుల్లితెరపై, వెండితెరపై సందడి చేస్తూ.. అదే సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చకు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు.
మత్తెక్కించే అందాలతో
తాజాగా ఎరుపు రంగు డ్రెస్‌లో మత్తెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తుంది అషూ రెడ్డి. ఎదపై నుండి జారిపోతున్న డ్రెస్ లో .. అద్భుతం చూపిస్తోంది అందాల చిన్నది.
అషూ రెడ్డి ఫొటోషూట్లతో దుమారం పుట్టిస్తోండగా, ఈ అమ్మడిని చూసి ప్రతి ఒక్కరు పరవశించిపోతున్నారు. అజంతా శిల్పంలా ఉన్నావంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం అషూ రెడ్డి పిక్స్ అయితే సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తున్నాయి. అమెరికా నుండి వచ్చిన తర్వాత అషూ రెడ్డి కెరీర్‌పై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. యాంకర్‌గా మారి ‘హ్యాపీ డేస్’ షో చేసింది. అలాగే ‘కామెడీ స్టార్స్’ లోనూ సందడి చేసింది.
టీవీ షోస్‌తో పాటు వెబ్ సిరీస్‌లు, సినిమాలలోను సందడి చేస్తూనే ఉంది అషూ. ఫ్యాషన్ వేర్ వేసినా.. బికినీఅందాలు చూపించినా.. అది అషూ రెడ్డికే సాధ్యం.
ఇప్పటికే ఈ అమ్మడికి ఫుల్ క్రేజ్ ఉన్నా కూడా నెట్టింట్లో తనకు ఉన్న క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సొగసుల పంట పండిస్తూ.. కుర్రాళ్ళను బుట్టలో వేసుకుంటూ అందంతో అరాచకం పుట్టిస్తోంది అషూ రెడ్డి. ఈ అమ్మడి పిక్స్ ఎప్పటికప్పుడు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూనే ఉంటాయి.