Ashu Reddy, Ariyana : సోషల్ మీడియాని, రామ్ గోపాల్ వర్మని సరిగ్గా ఉపయోగించుకుంది ఎవరంటే అషూ రెడ్డి, అరియానా పేర్లే గుర్తుకు వస్తాయి. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మలు అందాల రచ్చ చేయడమే కాదు రామ్ గోపాల్ వర్మతో కలిసి బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి ఫుల్ క్రేజ్ అంది పుచ్చుకున్నారు.
ఇక బిగ్ బాస్ షోలోను ఈ ముద్దుగుమ్మల రచ్చ మాములుగా లేదు. ఇక ఈ ఇద్దరి ఫొటో షూట్స్ మత్తెక్కిస్తుంటాయి. తాజాగా అరియానా, అషూ రెడ్డి మత్తెక్కించే అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తున్నారు. పొట్టి దుస్తులలో అషూ రెడ్డి, నాభి అందాలు కనిపించేలా అరియానా అదరహో అనిపిస్తున్నారు.
అషూ రెడ్డి, అరియానా అందాల రచ్చ..
అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటూ క్రేజీ పోస్టులతో నెటిజన్ల మతులు పోగొడుతతూ ఉంటుంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ ఒక్కోసారి సినిమాలలో కూడా అలా మెరుస్తుంటుంది.
స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘బీబీ కెఫే’లో అరియానా గ్లోరీ, యాంకర్ శివ ఇద్దరూ జంటగా ‘బీబీ 6’లోని ఆసక్తికరమైన విషయాల గురించి ముచ్చటిస్తూ ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ కోసం అరియానా గ్లోరీ ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో అవుట్ ఫిట్ లో మెరుస్తూ ఉంటుంది.
ఇక జూనియర్ సమంతగా మంచి పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో మత్తెక్కిస్తుంది. ఈ భామ బిగ్ బాస్ షోతో ఫాలోయింగ్ అమాంతం పెంచేసుకుంది.
నెట్టింట ఎప్పటికపుడు హాట్ ఫొటోలతో కుర్రకారును ఫిదా చేసే ఈ భామ ఇటీవల తన బర్త్ డే జరుపుకోగా, ఆ రోజు తన తండ్రి నుండి ఖరీదైన కారుని బహుమతిగా అందుకుంది. ఆ పిక్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది.