Telugu Flash News

Ariyana Glory: టైట్ డ్రెస్‌లో తెగ టెంప్ట్ చేస్తున్న అరియానా.. పిచ్చెక్కిపోతున్న కుర్ర‌కారు

ariyana glory

Ariyana Glory : యాంక‌ర్‌గా ప‌లు షోస్ చేసిన కూడా బిగ్ బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అరియానా. ఆటమ్ బాంబ్ లెక్క.. సీజన్ 4లో తన బోల్డ్ నెస్‌తో అల్లాడించిన ఈ ముద్దుగుమ్మ‌ టాప్ 5లో చోటు సంపాదించుకొని ఆ త‌ర్వాత అదే జోష్‌తో నాన్‌స్టాప్ షోలో కూడా సంద‌డి చేసింది. ఇందులో అరియానా గ్లామ‌ర్ షోతో పిచ్చెక్కించింది.
ariyana glory
అరియానా అంద‌చందాల‌కు కుర్ర‌కారుకి కంటిపై నిద్రే లేకుండా పోయింది.ఇక సోష‌ల్ మీడియాలోను అరియానా అందాల ర‌చ్చ పీక్స్ లో ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో పిచ్చెక్కిస్తుంటుంది.

అందాల అరియానా..

తాజాగా మరోసారి రెచ్చిపోయి ర‌చ్చ చేసింది అరియానా. బర్త్ డే పార్టీ కోసం ట్రెండీ వేర్‌లో హోయలు పోగా, ఈమె మత్తెక్కించే చూపులకు కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. ప్ర‌స్తుతం అరియానా పిక్స్ నెట్టింట క్రేజీగా మారాయి. అయితే అరియానా ఈ ఫొటోల‌తో పాటు కొటేష‌న్ కూడా పెట్టింది ఈ కొటేష‌న్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.

మీరు మీ సొంత హృదయంతో చూడగలిగినప్పుడే మన విజన్ అర్ధం అవుతుంది.. ఎవరు కలల్లో బతుకుతున్నారో, ఎవరు లోపల చూస్తున్నారో తెలుసుకోండి, మేల్కొండి` అంటూ రాసుకొచ్చింది అరియానా. ఆమె ఫోటోలతోపాటు పోస్ట్ ఎంత‌గానో కట్టుకుంటుంది.

చిన్నప్పుడు తండ్రి ప్రేమకు దూరమైన అరియానా.. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి.. సొంత మ‌నిషి అనుకున్న‌ వ్యక్తి చేతిలో నయవంచనకు గురైన చేదు అనుభవాన్ని బిగ్ బాస్ హౌస్‌లో చెప్పుకుని ఎమోషనల్ అయ్యింది.

అయితే సంచ‌న‌ల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేయ‌డంతో ఈ అమ్మ‌డికి పాపులారిటీ ద‌క్కింది. ఆ క్రేజ్‌తోనే బిగ్‌ బాస్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకొని టాప్‌ 5లో నిలిచింది. తనదైన దూకుడు ఆటతో మరింత గుర్తింపు తెచ్చుకున్న అరియానా ప్ర‌స్తుతం టీవీ షోస్‌తో పాటు సినిమాలు చేస్తుంది.

Exit mobile version