Telugu Flash News

ఆల్కహాల్‌ సేవిస్తున్నారా? లిక్కర్‌ అలర్జీ లక్షణాలు తెలుసా?

ఆల్కహాల్‌ సేవించే అలవాటు ఈ కాలంలో చాలా మందికి వ్యసనంగా మారింది. ఐటీ ప్రొఫెషనల్స్ అయితే, వర్క్‌ ప్రెషర్‌ కారణంగా మద్యం అలవాటు చేసుకుంటున్నారు. అయితే, కొందరికి ఆల్కహాల్‌ పడదు. అలాంటి వారిలో అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి.

1. మద్యం సేవించిన తర్వాత వికారం, అసౌకర్యంగా అనిపిస్తే అలర్జీ ఉన్నట్లు గుర్తించాలి.

2. ఇలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించి మద్యం అలవాటును మానుకోవాలి.

3. ఆపకుండా కంటిన్యూ చేయడం వల్ల ప్రాణాంతక సమస్యలకు కారణమవుతుంది.

4. మద్యం తాగాక వికారం, అసౌకర్యం కలిగితే గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే చాన్స్‌ ఉంది.

5. ప్రతి 12 మంది ఆల్కహాల్‌ సేవించే వారిలో ఇలా అలర్జీ ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

6. అయితే, మత్తులో ఉండటం వల్ల ఆ విషయం వారికి తెలియం లేదని చెబుతున్నారు.

7. క్రమంగా మద్యం అలవాటుగా చేసుకున్న వారిలో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వచ్చే అవకాశాలున్నాయి.

also read:

Gang Leader: గ్యాంగ్ లీడ‌ర్ రీరిలీజ్ ఎందుకు వాయిదా ?

Nara Lokesh : లోకేష్‌ పాదయాత్రలో ఉద్రిక్తత.. మైకు లాక్కొనేందుకు యత్నించిన పోలీసులు

Exit mobile version