Telugu Flash News

Anshula Kapoor : జాన్వీ క‌పూర్ సోద‌రి ఇత‌గాడితో ప్రేమ‌లో ప‌డిందా?

Anshula Kapoor has confirmed her relationship with screenwriter Rohan Thakkar :  బాలీవుడ్ లో ప్రేమలు బ్రేకప్ లు కామన్ అనే సంగ‌తి తెలుసు. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ ప్రేమ‌లో మునిగి తేలుతుంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక ఆమె సోద‌రి కూడా ప్రేమ‌లో ప‌డింద‌ని అంటున్నారు. అయితే జాన్వీ సోద‌రి అంటే ఖుషీ కాదు, అర్జున్ క‌పూర్ సోద‌రి అన్షులా క‌పూర్. బోనీకపూర్ కు శ్రీదేవికంటే ముందే పెళ్ళి జర‌గ‌గా, వారికి అర్జున్ కపూర్ అన్షులా కపూర్ జ‌న్మించారు.

అన్షులా ప్రముఖ స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్​తో ఆమె డేటింగ్​లో ఉన్నట్లు కొన్నాళ్లుగా బాలీవుడ్ లో విప‌రీత‌మైన చ‌ర్చ‌లు సాగుతున్న‌ నేపథ్యంలో… ఇది నిజమే అని ప్రకటించింది బ్యూటీ. త‌న రిలేషన్ ను కన్ఫర్మ్ చేస్తూ అన్షులా కపూర్ ..రోహన్ థక్కర్ తో స్విమ్మింగ్ పూల్​లో దిగిన ఒక రొమాంటిక్ ఫొటోను పంచుకుంటూ దానికి హార్ట్ ఎమోజీతో 366 అని క్యాప్షన్ జత చేసింది. అంతేకాదు వీరిద్దరు పీక‌ల్లోతుప్రేమ‌లో ఉన్నార‌ని త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు మాల్దీవుల‌లో ఎంజాయ్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది.

Exit mobile version