HomecinemaAnasuya : చెప్పుతో కొడ‌తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అన‌సూయ‌

Anasuya : చెప్పుతో కొడ‌తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అన‌సూయ‌

Telugu Flash News

Anasuya: అందాల ముద్దుగుమ్మ అన‌సూయ వాలెంటైన్స్ డే సందర్భంగా తన భర్తతో కలిసి ఓ పిక్ షేర్ చేసి విష్ చేసింది. ఆ పిక్‌కి నీతో లైఫ్ చాలా క్రేజీ అని రాసుకొచ్చింది. దీనికి ఓ నెటిజెన్ రియాక్ట్ అవుతూ.. “అలా ఏం లేదు అక్క. వాడి దగ్గర డబ్బు ఉంది అందుకే..” అని కామెంట్ చేశాడు. ఇంకేముంది అనసూయ రంగంలోకి దిగి.. వార్నింగ్ ఇచ్చింది. ఏకంగా చెప్పుతో చెంపలపై కొట్టేస్తానని చెప్పకనే చెబుతూ కౌంటర్ వేసింది.

నెటిజెన్ కామెంట్ పై స్పందిస్తూ.. “అదేంట్రా తమ్ముడూ అలా అనేశావు. ఎంతుందేంటి డబ్బు? నాకు లేదా మనీ మరి?. చెప్పు.. నీకన్నీ తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ.. అయినా బావ గారిని వాడు, వీడు అనొచ్చా? ఇదేం పెంపకంరా నీది.

చెంపలేసుకో. లేకపోతే నేను వేస్తా చెప్పులతో.. నేను అంది చెంపలేస్తానని” అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. దీనికి నెటిజ‌న్ స్పందించ‌డం, దానికి అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ దొబ్బేయ్ అన‌డం జ‌రిగింది. ఇద్ద‌రి మ‌ధ్య కొద్ది సేపు చాలా సీరియ‌స్‌గానే డిస్క‌ష‌న్ జ‌రిగింది.

latest photos of anasuya:

Anasuya Latest Photos at Sunflower Garden in February 2023

-Advertisement-

Anasuya Latest Stills, Images, Photos 2023

Anchor & Actress Anasuya Latest Photos Collection December 2022

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News