Anasuya: అందాల ముద్దుగుమ్మ అనసూయ ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోయిన రంగమ్మత్త… తన పాత్రల విషయంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది.
గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.. సినిమాల ఎంపిక విషయంలో అనసూయ ఎప్పుడూ తొందరపడదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒక రేంజ్ లో చాలా రచ్చ చేస్తుంది.
తాజాగా అనసూయ మైండ్ బ్లోయింగ్ రెడ్ శారీలో మెరవగా, ఈ అమ్మడు కురాళ్లలో విరహం పెంచేలా కనిపిస్తుంది. అయితే అనసూయ కట్టిన ఈ చీరకు ఎంతో ప్రత్యేకత ఉంది. 15 ఏళ్ళ తర్వాత అనసూయ ఈ చీర బయటకి తీసినట్టు చెప్పుకొచ్చింది.. ఇది తన నిశ్చితార్థం చీర అని చెప్పిన అనసూయ.. నెటిజన్స్‌కి ఈద్ శుభాకాంక్షలు కూడా చెప్పింది.
అనసూయని ఈ చీరలో చూసి నెటిజన్స్ తెగ మురిసిపోతున్నారు. అనసూయ రీసెంట్గా రంగమార్తాండ చిత్రంలో నటించగా, ఈ సినిమా మంచి విజయమే సాదించింది.
also read :
Photos : Anasuya Bharadwaj engagement saree 22-04-2023
Anasuya: నీ కొడుకులకి వంట నేర్పించు అంటూ అనసూయకి కౌంటర్.. ఎలా రెస్పాండ్ అయిందంటే..!