HomecinemaAnasuya : మ‌ళ్లీ అన‌సూయ వ‌ర్సెస్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ ఫైట్‌.. ఏమైందంటే..!

Anasuya : మ‌ళ్లీ అన‌సూయ వ‌ర్సెస్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ ఫైట్‌.. ఏమైందంటే..!

Telugu Flash News

Anasuya :అనసూయ – విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ ఆ మ‌ధ్య కాలంలో ఎంత ర‌చ్చ‌గా మారిందో మ‌నం చూశాం. లైగ‌ర్ సినిమా ఫ‌లితం విష‌యంలో అన‌సూయ చేసిన ట్వీట్‌కి విజయ్ ఫ్యాన్స్ ఆమెని ఆంటీ అంటూ బాగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి అన‌సూయ మరో ట్వీట్ పెట్టింద‌ని ఈ క్ర‌మంలో ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడే ఒకటి చూశాను. ‘The’ naa?? బాబోయ్!!! పైత్యం.. ఏంచేస్తాం. అంటకుండ చూసుకుందాం అని త‌న‌దైన శైలిలో రంగ‌మ్మ‌త్త కామెంట్ పెట్టింది.

ఆ ట్వీట్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఉద్దేశించే పెట్టింద‌ని ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. సంబంధం లేని విష‌యాల‌లో ఎందుకు దూర‌తావు నువ్వు. ఇలాంటి ప‌నుల వ‌ల‌నే నిన్ను అంద‌రు ట్రోల్ చేస్తుంటారు. నువ్వు The ప్రొడక్షన్ హౌజ్ నుంచే రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నావ్ అని మ‌రిచిపోతున్నావు అంటూ మండిప‌డుతున్నారు. అయితే అన‌సూయ ట్వీట్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న ఖుషీ మూవీ పోస్ట‌ర్ గురించే అంద‌రు భావిస్తున్నారు. తాజాగా ఓ పోస్ట‌ర్ విడుద‌ల కాగా, అందులో ‘The Vijay Deverakonda’ అని ఉంది. అందుకే అన‌సూయ అలాంటి ట్వీట్ చేసిందేమో అంటున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News