HomecinemaAllu Arjun: రేయ్.. అవినాష్ అంటూ జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్‌కి వార్నింగ్ ఇచ్చిన బ‌న్నీ ఫ్యాన్స్

Allu Arjun: రేయ్.. అవినాష్ అంటూ జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్‌కి వార్నింగ్ ఇచ్చిన బ‌న్నీ ఫ్యాన్స్

Telugu Flash News

Allu Arjun: బుల్లితెర క‌మెడీయ‌న్ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చుకున్న అవినాష్‌. బిగ్ బాస్‌లోను సంద‌డి చేసి ఎంత‌గానో అల‌రించాడు. ప్ర‌స్తుతం ప‌లు షోల‌లో బిజీగా ఉన్న అవినాష్ త‌న‌దైన శైలిలో కామెడీ చేస్తూ క‌డుపుబ్బ న‌వ్విస్తున్నాడు. అయితే తాజాగా అతడు చేసిన ఓ పని బన్నీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. దాంతో అవినాష్ కు బ‌న్నీ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు.

Allu arjun :అల్లు అర్జున్ అమ్మ‌వారి వేషం వెన‌క ఉన్న అస‌లు సీక్రెట్ ఇదే.! 

ఇంతకీ అవినాష్ చేసిన పని ఏంటి అంటే పుష్ప 2 పోస్ట‌ర్‌ని అవినాష్ అరకొర ఎడిటింగ్ చేసి తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టుకుకోవ‌డం. ఓన్ మేడ్ పిక్ తో అల్లు అర్జున్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు అవినాష్. ఇప్పుడు ఈ ఫోటోనే అవినాష్ కు తిప్పలు తెచ్చిపెట్టింది. ఈ ఫోటో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవినాష్ కు ఓ రేంజ్‌లో వార్నింగ్ ఇస్తున్నారు.

అర్జెంట్ గా ఆ పిక్ ను డిలీట్ చెయ్.. ఫ్యాన్స్ ను ఇరిటేట్ చేయకు అంటూ తిట్టిపోస్తున్నారు. అర్జెంట్ గా డిలీట్ చేయకపోతే నీకు పగిలిపోద్ది అంటూ స్ట్రాంగ్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. అల్లు అర్జున్ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉంది అంటూ కొంద‌రు సైటెర్స్ కూడా వేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News