Homecinemaanikha surendran : దారుణం.. నటి చనిపోయిందంటూ పోస్టర్స్‌ వైరల్.. అంద‌రు షాక్

anikha surendran : దారుణం.. నటి చనిపోయిందంటూ పోస్టర్స్‌ వైరల్.. అంద‌రు షాక్

Telugu Flash News

Ajith: త‌మిళ స్టార్ హీరో అజిత్ విశ్వాసం సినిమాతో.. చైల్డ్ ఆర్టిస్టుగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నపాప అనికా సురేంద్రన్‌ రీసెంట్‌గా తెలుగులో బుట్ట‌బొమ్మ అనే చిత్రంలో న‌టించి అల‌రించింది. అంత‌క‌ముందు నాగ్ ఘోస్ట్ సినిమాతో మన ముందుకు వచ్చింది. ప్ర‌స్తుతం తెలుగులోనూ.. ఇటు కోలీవుడ్‌లోనూ వరస సినిమాలు చేసుకుంటూ లో బిజీగా కూడా మారింది. కానీ ఈ క్రమంలోనే అనికా చనిపోయిందంటూ.. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.

2019లో విడుదలైన విశ్వాసం సినిమాలో అజిత్‌ కూతురిగా న‌టించి అప్పట్నుంచి అజిత్‌ రీల్‌ కూతురిగానే మ‌న్న‌న‌లు పొందింది ఈ భామ‌. తాజాగా అనికా చనిపోయింది అనే పోస్టర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె చనిపోయిందంటూ.. కొన్ని పోస్టర్స్ నెట్టింట వైరల్ అవ్వడం.. అందర్నీ షాక్‌కి గురి చేసింది. అయితే ఓ సినిమా కోసం చేసిన పోస్టర్‌ ఇదని ఆ తరువాత తెలియడంతో.. ఆమె అభిమానులు, సన్నిహితులు ఊపిరిపీల్చుకున్నారు. ప్ర‌స్తుతం అనికా అనికా సురేంద్రన్ కెరీర్‌పై చాలా కాన్స‌న్‌ట్రేష‌న్ చేస్తుంది. మంచి హిట్స్ అందుకొని స్టార్ హీరోల‌కి ధీటుగా వెళ్లాల‌ని అనుకుంటుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News